Telugu Lyrics
అంతరంగపు మాయావివే
నిన్నే కోరి నే
మదిలో దాచుకున్న
నీవే నా ప్రాణమై
ఎపుడూ నడిచావుగా
నీవె నా లోకమై
నిండె నీ రూపమే
యంత్ర లోకపు సుందరివే
అంతరంగపు మాయావివే
ఎంత కరిగినా..
ఎంత కదిలినా..
ఎవ్వరెదురైనా..
నీతోనే నేనుగా..
ఎంత దాగినా..
ఎంత పెరిగినా..
ఎటు వెళ్ళినా..
నీతోనే నేనుగా..
యంత్ర లోకపు సుందరివే
అంతరంగపు మాయావివే
నిన్నే కోరి నే
మదిలో దాచుకున్న
నీవే నా ప్రాణమై
ఎపుడూ నడిచావుగా
నీవె నా లోకమై
నిండె నీ రూపమే
పలికే ప్రతి పలుకులో
మెరిసే ప్రతి చూపులో
కరిగే నా మనసులో
నీవే ఉన్నావుగా
నడిచే ప్రతి అడుగులో
సాగే ప్రతి పరుగులో
వెలిగే నా దిగులులో
నీవే తోడుగా
యంత్ర లోకపు సుందరివే
అంతరంగపు మాయావివే
నిన్నే కోరి నే
మదిలో దాచుకున్న
నీవే నా ప్రాణమై
ఎపుడూ నడిచావుగా
నీవె నా లోకమై
నిండె నీ రూపమే
నీదే నా లోకం
నీదే నా ప్రాణం
నీవే నా సర్వం
నీవే నా సర్వం
నీదే నా లోకం
నీదే నా ప్రాణం
నీవే నా సర్వం
నీవే నా సర్వం
English Lyrics / Transliteration
Antharangapu mayavive
Ninne kori ne
Madilo dachukunna
Neeve naa pranamaai
Epudu nadichavuga
Neeve naa lokamai
Ninde nee roopame
Yanthra lokapu sundarive
Antharangapu mayavive
Entha karigina..
Entha kadilina..
Evvareidiraina..
Neethone nenuga..
Entha daagina..
Entha perigina..
Etu vellina..
Neethone nenuga..
Yanthra lokapu sundarive
Antharangapu mayavive
Ninne kori ne
Madilo dachukunna
Neeve naa pranamaai
Epudu nadichavuga
Neeve naa lokamai
Ninde nee roopame
Palike prathi palukulo
Merise prathi chupulo
Karige naa manasulo
Neeve unnavuga
Nadiche prathi adugulo
Saage prathi parugulo
Velige naa digulalo
Neeve thoduga
Yanthra lokapu sundarive
Antharangapu mayavive
Ninne kori ne
Madilo dachukunna
Neeve naa pranamaai
Epudu nadichavuga
Neeve naa lokamai
Ninde nee roopame
Neede naa lokam
Neede naa pranam
Neeve naa sarvam
Neeve naa sarvam
Neede naa lokam
Neede naa pranam
Neeve naa sarvam
Neeve naa sarvam