Telugu Lyrics
పడమటి సంజెలో… పడమటి సంజెలో…
మదిలోన కోరిక… అలలే ఎగసెనే…
యరబిల్లా… యరబిల్లా…
పడమటి సంజెలో… పడమటి సంజెలో…
కనులు చెలియతో… కలసిన వేళలో…
పూచిన పువ్వా… ప్రేమగ నవ్వెనే…
కనులు చెలియతో… కలసిన వేళలో…
పూచిన పువ్వా… ప్రేమగ నవ్వెనే…
ఎడమ కన్ను అదిరే… ఆశలే రేపెనే…
యరబిల్లా… యరబిల్లా…
పడమటి సంజెలో… పడమటి సంజెలో…
పిల్ల తెలతెల దోర…
పగలంతా నడిచే…
ఆమని రాగాల…
అందుకొనే వేళ…
పిల్ల తెలతెల దోర…
పగలంతా నడిచే…
ఆమని రాగాల…
అందుకొనే వేళ…
అంతరంగంలో…
అందాల హొయలు…
అయినాయి…
యరబిల్లా… యరబిల్లా…
పడమటి సంజెలో… పడమటి సంజెలో…
మదిలోన కోరిక… అలలే ఎగసెనే…
చిరుగాలి జోల…
చెంపకై లాగె…
పగడాల పెదవి…
పలికెనే రాగాలు…
చిరుగాలి జోల…
చెంపకై లాగె…
పగడాల పెదవి…
పలికెనే రాగాలు…
సరసాల మాటలు…
సరిగమలే…
అయినాయి…
యరబిల్లా… యరబిల్లా…
పడమటి సంజెలో… పడమటి సంజెలో…
మదిలోన కోరిక… అలలే ఎగసెనే…
English Lyrics / Transliteration
Padamati sanjelo… Padamati sanjelo…
Madilona korika… Alale egasena…
Yarabilla… Yarabilla…
Padamati sanjelo… Padamati sanjelo…
Kanulu cheliyatho… Kalasina velalo…
Poochina puvva… Premaga navvene…
Kanulu cheliyatho… Kalasina velalo…
Poochina puvva… Premaga navvene…
Edama kannu adire… Aashale repena…
Yarabilla… Yarabilla…
Padamati sanjelo… Padamati sanjelo…
Pilla telatela dora…
Pagalanta nadiche…
Aamani ragala…
Andukone vela…
Pilla telatela dora…
Pagalanta nadiche…
Aamani ragala…
Andukone vela…
Antarangamlo…
Andala hoyalu…
Aynayi…
Yarabilla… Yarabilla…
Padamati sanjelo… Padamati sanjelo…
Madilona korika… Alale egasena…
Chirugali jola…
Chempakai laage…
Pagadala pedavi…
Palikene ragalu…
Chirugali jola…
Chempakai laage…
Pagadala pedavi…
Palikene ragalu…
Sarasala matalu…
Sarigamale…
Aynayi…
Yarabilla… Yarabilla…
Padamati sanjelo… Padamati sanjelo…
Madilona korika… Alale egasena…