Telugu Lyrics
యశోదమ్మ నీ కొడుకు ఎక్కడ
కృష్ణయ్య గోవిందయ్య
నీవే కదా నీ కొడుకు
ఎక్కడ చూసినా కనబడడే
యశోదమ్మ నీ కొడుకు ఎక్కడ
యశోదమ్మ నీ కొడుకు ఎక్కడ
యశోదమ్మ నీ కొడుకు ఎక్కడ
కృష్ణయ్య గోవిందయ్య
నీవే కదా నీ కొడుకు
ఎక్కడ చూసినా కనబడడే
యశోదమ్మ నీ కొడుకు ఎక్కడ
అలకనంద నీటి అలలలో
అలకనంద నీటి అలలలో
ఆనందంగా ఆడుతున్నాడే
ఆటలు అయ్యాక
ఆకలితో పరుగెత్తే
ఆ యదునందనుడు ఎక్కడ
అక్కడికి వెళ్ళే దారి ఎక్కడ
యశోదమ్మ నీ కొడుకు ఎక్కడ
యశోదమ్మ నీ కొడుకు ఎక్కడ
కృష్ణయ్య గోవిందయ్య
నీవే కదా నీ కొడుకు
ఎక్కడ చూసినా కనబడడే
యశోదమ్మ నీ కొడుకు ఎక్కడ
గోపమ్మ గోపాలురతో
గోపమ్మ గోపాలురతో
గంగలోన మునిగినాడే
తను వెతుకుతూ వెళ్ళిన
తల్లికి దొరకలేదే
ఆ నంద కిశోరుడు ఎక్కడ
నన్ను వెతికే దారి ఎక్కడ
యశోదమ్మ నీ కొడుకు ఎక్కడ
యశోదమ్మ నీ కొడుకు ఎక్కడ
కృష్ణయ్య గోవిందయ్య
నీవే కదా నీ కొడుకు
ఎక్కడ చూసినా కనబడడే
యశోదమ్మ నీ కొడుకు ఎక్కడ
English Lyrics / Transliteration
Yashodamma nee koduku ekkada
Krishnayya Govindayya
Neeve kada nee koduku
Ekkada chusina kanabadade
Yashodamma nee koduku ekkada
Yashodamma nee koduku ekkada
Yashodamma nee koduku ekkada
Krishnayya Govindayya
Neeve kada nee koduku
Ekkada chusina kanabadade
Yashodamma nee koduku ekkada
Alakananda neeti alalalo
Alakananda neeti alalalo
Anandanga aadutunnade
Aatalu ayyaka
Aakalitho parugetthe
Aa Yadunandanudu ekkada
Akkadiki velle daari ekkada
Yashodamma nee koduku ekkada
Yashodamma nee koduku ekkada
Krishnayya Govindayya
Neeve kada nee koduku
Ekkada chusina kanabadade
Yashodamma nee koduku ekkada
Gopamma gopaluratho
Gopamma gopaluratho
Gangalona munigenade
Tanu vetukutu vellina
Talliki dorakalade
Aa Nanda kishorudu ekkada
Nannu vetike daari ekkada
Yashodamma nee koduku ekkada
Yashodamma nee koduku ekkada
Krishnayya Govindayya
Neeve kada nee koduku
Ekkada chusina kanabadade
Yashodamma nee koduku ekkada