Telugu Lyrics
హరిహర పుత్రుని యాత్రకు పోథం
అయ్యప్ప స్వామి యాత్రకు పోథం
స్వామియే శరణమయ్యప్ప
గురుస్వామి కరుణచే కొండలు దాటి
శిబిరంలో చేరి సేవలొనరిచి
పతిన్నెట్టామెట్లు ఎక్కి స్వామిని చేరి
గురుసాక్షాత్కారమౌ పుణ్యక్షేత్రమౌ
శబరిగిరి వాస శరణు శరణు
పరమ శివుని తనయా శరణు శరణు
తత్వమెరిగిన సాధకులను రక్షింతువు
అయ్యప్పా నీవే దిక్కు మాకు
మానవ జన్మముండు తరముండు
మానవ జన్మముండు తరముండు
అయ్యప్ప సన్నిధి చేరితే చాలు
మోక్షము కలుగునో లేదో
తపమునొనరించు యోగులందరికి
తపమునొనరించు యోగులందరికి
స్వామి దర్శనమిచ్చె శబరి కొండపై
కలియుగ వరద అయ్యప్ప
యాత్రకు పోథం యాత్రకు పోథం
హరిహర పుత్రుని యాత్రకు పోథం
అయ్యప్ప స్వామి యాత్రకు పోథం
స్వామియే శరణమయ్యప్ప
English Lyrics / Transliteration
Harihara Putruni Yathraku Potham
Ayyappa Swamy Yathraku Potham
Swamiyey Saranam Ayyappa
Gurusamiy karunache kondalu daati
Shibiramlo cheri sevalonrichi
Patunetta metlu ekki Swamini cheri
Guru sakshatkaramaou punyakshetramou
Shabarigiri Vasa Saranam Saranam
Parama Shivanuni Tanaya Saranam Saranam
Tatvam erigina sadhakulanu rakshinthuvu
Ayyappa neevve dikku maku
Manava janmamundu taramundu
Manava janmamundu taramundu
Ayyappa sannidhi cherite chalu
Mokshamu kaluguno ledo
Tapamonarinchu yogulandariki
Tapamonarinchu yogulandariki
Swamy darshanamichche Shabari kondapai
Kaliyuga varada Ayyappa
Yathraku Potham Yathraku Potham
Harihara Putruni Yathraku Potham
Ayyappa Swamy Yathraku Potham
Swamiyey Saranam Ayyappa