Telugu Lyrics
శబరిగిరి శరణు అయ్యప్ప
యవరు కనరో
శబరిగిరి శరణు అయ్యప్ప
మలయాళ దేశమున
అటవీ భాగమున
మలయాళ దేశమున
అటవీ భాగమున
అటవీ భాగమున
అయ్యప్ప
పుట్టిన ఆనందము
యవరు కనరో
శబరిగిరి శరణు అయ్యప్ప
యవరు కనరో
శబరిగిరి శరణు అయ్యప్ప
బాల స్వరూపము
దైవ రూపము
బాల స్వరూపము
దైవ రూపము
దైవ రూపము
అయ్యప్ప
అందరి మనసుల
మమకారము
యవరు కనరో
శబరిగిరి శరణు అయ్యప్ప
యవరు కనరో
శబరిగిరి శరణు అయ్యప్ప
పుణ్య తీర్థము
అయ్యప్ప పుణ్య క్షేత్రము
పుణ్య తీర్థము
అయ్యప్ప పుణ్య క్షేత్రము
పుణ్య క్షేత్రము
అయ్యప్ప
కలియుగ దైవము
అయ్యప్ప
యవరు కనరో
శబరిగిరి శరణు అయ్యప్ప
యవరు కనరో
శబరిగిరి శరణు అయ్యప్ప
English Lyrics / Transliteration
Shabarigiri Sharanu Ayyappa
Yavaru kanaro
Shabarigiri Sharanu Ayyappa
Malayala deshamuna
Atavi bhagamuna
Malayala deshamuna
Atavi bhagamuna
Atavi bhagamuna
Ayyappa
Puttina aanandamu
Yavaru kanaro
Shabarigiri Sharanu Ayyappa
Yavaru kanaro
Shabarigiri Sharanu Ayyappa
Bala swaroopamu
Daiva roopamu
Bala swaroopamu
Daiva roopamu
Daiva roopamu
Ayyappa
Andari manasula
Mamakaaramu
Yavaru kanaro
Shabarigiri Sharanu Ayyappa
Yavaru kanaro
Shabarigiri Sharanu Ayyappa
Punya theerthamu
Ayyappa punya kshetramu
Punya theerthamu
Ayyappa punya kshetramu
Punya kshetramu
Ayyappa
Kaliyuga daivamu
Ayyappa
Yavaru kanaro
Shabarigiri Sharanu Ayyappa
Yavaru kanaro
Shabarigiri Sharanu Ayyappa