Telugu Lyrics
యవ్వన మధువనిలో
రతులొసగే నా సహచరి
ఎందుకో ఏకాంతమున
ఎవ్వరికో వేచియున్నావు
రతులొసగే నా సహచరి
ఎందుకో ఏకాంతమున
ఎవ్వరికో వేచియున్నావు
రసికులెందరో నీ కొరకై
పడిగాపులు గాయుచుండ
నీదు మదిలో ఆశలెన్నో
నిదుర పోయి మేల్కొన్నవా
మరులు రేపు వయ్యారాలు
మెరపు తీగ రూపాలు
తనువులందలి దాహాలు
తనివితీర తరమా
English Lyrics / Transliteration
Yavvana madhuvanilo
RatulOsagE naa sahachari
EndukO EkAntamuna
EvvarikO vEchiyunnAvu
RatulOsagE naa sahachari
EndukO EkAntamuna
EvvarikO vEchiyunnAvu
RasikulentharO nee korakai
Padigapulu gAyuchuMDa
Needhu madhilO Asalenno
Nidhura pOyi mElkonnavA
Marulu rEpu vayyArAlu
Merupu theega roopAlu
Thanuvulandhali dahAlu
Thanivitheera tharamA