Telugu Lyrics
యే ఆషాఢ మేఘాలు
ఎన్నో ఆశల మెఘాలు
మదిలో ఊయలూగే
మధుర భావాలు
యే ఆషాఢ మేఘాలు
ఎన్నో ఆశల మేఘాలు
మదిలో ఊయలూగే
మధుర భావాలు
మెరిసే సింగార దీపాలు
నేనే నీదే కావాలంట
ఆశ నీ నీడంట
మమత నీ తోడంట
చూపులోని తీయదనమే
లోకాలేలే గానమంట
అదిగో విధి చేసెనే
నమ్మేదెలా మనసంట
యే ఆషాఢ మేఘాలు
ఎన్నో ఆశల మేఘాలు
మదిలో ఊయలూగే
మధుర భావాలు
రేపటి నవ వసంతాలు
రేపే కనపడలేదా
ప్రేమలన్నిటిని
ఎదలో దాచుకొమ్మంట
ఎవరికో ఎదురు చూపు
ఏదో తెలియని మాయ
పలికే పెదవుల చాటున
బదులిదే వినపడగా
యే ఆషాఢ మేఘాలు
ఎన్నో ఆశల మేఘాలు
మదిలో ఊయలూగే
మధుర భావాలు
English Lyrics / Transliteration
Ye Aashadha Meghalu
Enno Aashala Meghalu
Madilo Uyaluge
Madhura Bhaavaalu
Ye Aashadha Meghalu
Enno Aashala Meghalu
Madilo Uyaluge
Madhura Bhaavaalu
Merise Singara Deepalu
Nene Neede Kaavalanta
Aasha Nee Needanta
Mamatha Nee Thodanta
Choopuloni Teeyadaname
Lokaalele Gaanamanta
Adigo Vidhi Chese-ne
Nammedela Manasanta
Ye Aashadha Meghalu
Enno Aashala Meghalu
Madilo Uyaluge
Madhura Bhaavaalu
Repati Nava Vasanthaalu
Repe Kanapadaleda
Premalannitini
Edalo Daachukomanta
Evariko Eduru Choopu
Edo Teliyani Maaya
Palike Pedavula Chaatuna
Badulide Vinapadagaa
Ye Aashadha Meghalu
Enno Aashala Meghalu
Madilo Uyaluge
Madhura Bhaavaalu