Telugu Lyrics
వున్నా నిన్నెంతో ప్రేమించాను
ఈ జన్మ నీకే అంకితమిచ్చాను
నీకై జీవించాను
ప్రియతమా నీ రూపం
నా గుండెలో దాచుకున్నాను
నీ పిలుపునై నిలిచాను
నీ ఊసులనే పలికాను
ఆశల పుట్టించి
మమతల గూడు కట్టి
నా లోకం నువ్వై
నా కలలు నెరవేర్చావు
నీ అడుగుల దాసి
నీ నడకలో దారి చూసి
నిను సేవిస్తు నేను
నా తీరం చేరుకున్నాను
యే చోట నెనున్న యెంత దూరం
వున్నా నిన్నెంతో ప్రేమించాను
ఈ జన్మ నీకే అంకితమిచ్చాను
నీకై జీవించాను
English Lyrics / Transliteration
Unna ninnentho premichanu
Ee janma neeke ankitamichanu
Neekai jeevinchanu
Priyatama nee roopam
Naa gundelo dachukunnanu
Nee pilupunai nilichanu
Nee usulane palikanu
Aashala puttichi
Mamathala goodu katti
Naa lokam nuvvai
Naa kalalu neraverchavu
Nee adugula daasi
Nee nadakalo daari choosi
Ninu sevisthu nenu
Naa theeram cherukunnanu
Ye chota nenunna yenta dooram
Unna ninnentho premichanu
Ee janma neeke ankitamichanu
Neekai jeevinchanu