Telugu Lyrics
నే తోడుంటా
నీ గుండెల్లో చోటుంటే
నే వెలిగిపోతా
ఎలాగైనా కాని
నే చేరుకుంటా
నమ్మకం ఉన్నా..
మాటల్లో నీ పేరే
మదిలో నీ ధ్యాసే
నే చూసే ప్రతి దానిలో
నీ రూపమే
కలల్లో నీతోటే
మెలుకువలో నీతోటే
నే ఉన్నా ఈ లోకంలో..
నా గుండె చప్పుడు
నీ ఊపిరై
నీ కన్నీరే నా కన్నీరై
మార్పు చెందె నా లోకమే
నీతోనే..
నీతోనే..
ఏ చోట నువ్వున్నా
నే తోడుంటా
నీ గుండెల్లో చోటుంటే
నే వెలిగిపోతా
ఒక నింగిలో
మెరిసే తారలా
నీ వెన్నెల నన్ను తాకగా
నా మదిలో..
ఎన్నో..
అలలు ఎగిసెనుగా..
నీ తోడు చాలు
నా జీవనానికి
ఈ స్నేహమే బంధమైనది..
నా గుండె చప్పుడు
నీ ఊపిరై
నీ కన్నీరే నా కన్నీరై
మార్పు చెందె నా లోకమే
నీతోనే..
నీతోనే..
ఏ చోట నువ్వున్నా
నే తోడుంటా
నీ గుండెల్లో చోటుంటే
నే వెలిగిపోతా
ఎలాగైనా కాని
నే చేరుకుంటా
నమ్మకం ఉన్నా..
English Lyrics / Transliteration
Ne thodunta
Nee gundello chotunte
Ne veligipotha
Elagaina kaani
Ne cherukunta
Nammakam unna..
Maatalo nee pere
Madilo nee dhyase
Ne chose prathi daanilo
Nee roopame
Kalallo neethote
Melukulo neethote
Ne unna ee lokamlo..
Na gunde chappudu
Nee oopirai
Nee kannire naa kannirai
Maarpu chende naa lokame
Neethone..
Neethone..
Ye chota nuvvunna
Ne thodunta
Nee gundello chotunte
Ne veligipotha
Oka ningilo
Merise thaarala
Nee vennela nannu thaakaga
Na madilo..
Enno..
Alalu egisenu gaa..
Nee thodu chaalu
Na jeevananiki
Ee snehamē bandhamainadi..
Na gunde chappudu
Nee oopirai
Nee kannire naa kannirai
Maarpu chende naa lokame
Neethone..
Neethone..
Ye chota nuvvunna
Ne thodunta
Nee gundello chotunte
Ne veligipotha
Elagaina kaani
Ne cherukunta
Nammakam unna..