Telugu Lyrics
ఏ చోటా నేనున్నా
ఓ చోటా మనమేగా
కొత్త లోకం చేరగా
ఏ చోటా నువ్వున్నా
ఏ చోటా నేనున్నా
ఓ చోటా మనమేగా
కొత్త లోకం చేరగా
వెన్నెలంటే నువ్వే నువ్వే
వెలుగు అంటే నువ్వే నువ్వే
కారణం నువ్వే నువ్వే
బ్రతుకే నువ్వే నువ్వే
ఈ క్షణం నీతో ఉంటే
నిన్నే మరిచిపోనా
నీతోనే నడిచి వెళ్తుంటే
ఎటు వెళ్ళిపోనా
నీ రూపమే కనిపించగా
లోకం మాయమైపోయెగా
ఒంటరిగా మిగిలిపోనా
నీతోనే కలిసిపోనా
ఏ చోటా నువ్వున్నా
ఏ చోటా నేనున్నా
ఓ చోటా మనమేగా
కొత్త లోకం చేరగా
శృతి కలిపే సరిగమ నువ్వే
మెలికలు తిరిగే స్వరమై నువ్వే
అడుగులేసే అథమ నువ్వే
అవధి లేని నా ప్రేమ నువ్వే
నీతోనే నడిచి వెళ్తుంటే
ఎటు వెళ్ళిపోనా
నీ రూపమే కనిపించగా
లోకం మాయమైపోయెగా
ఒంటరిగా మిగిలిపోనా
నీతోనే కలిసిపోనా
ఏ చోటా నువ్వున్నా
ఏ చోటా నేనున్నా
ఓ చోటా మనమేగా
కొత్త లోకం చేరగా
ఏ చోటా నువ్వున్నా
ఏ చోటా నేనున్నా
ఓ చోటా మనమేగా
కొత్త లోకం చేరగా
వెన్నెలంటే నువ్వే నువ్వే
వెలుగు అంటే నువ్వే నువ్వే
కారణం నువ్వే నువ్వే
బ్రతుకే నువ్వే నువ్వే
English Lyrics / Transliteration
Ye chota nenu nna
O chota manamega
Kotha lokam cheraga
Ye chota nuvvunna
Ye chota nenu nna
O chota manamega
Kotha lokam cheraga
Vennelante nuvve nuvve
Velugu ante nuvve nuvve
Karanam nuvve nuvve
Brathuke nuvve nuvve
Ee kshanam neetho unte
Ninne marichipona
Neethone nadichi velthunte
Etu vellipona
Nee roopame kanipinchaga
Lokam mayamai poyega
Ontariga migilipona
Neethone kalisipona
Ye chota nuvvunna
Ye chota nenu nna
O chota manamega
Kotha lokam cheraga
Shruthi kalipae sarigama nuvve
Melikalu thirigae swaramai nuvve
Adugulesae athama nuvve
Avadhi laeni naa prema nuvve
Neethone nadichi velthunte
Etu vellipona
Nee roopame kanipinchaga
Lokam mayamai poyega
Ontariga migilipona
Neethone kalisipona
Ye chota nuvvunna
Ye chota nenu nna
O chota manamega
Kotha lokam cheraga
Ye chota nuvvunna
Ye chota nenu nna
O chota manamega
Kotha lokam cheraga
Vennelante nuvve nuvve
Velugu ante nuvve nuvve
Karanam nuvve nuvve
Brathuke nuvve nuvve