Telugu Lyrics
లతవో.. పల్లవమో
ఏ దివిలో విరిసిన
లతవో.. పల్లవమో
రతి నీ రూపమే..
పతి నీ నామమే..
రతి నీ రూపమే..
పతి నీ నామమే..
ఏ దివిలో విరిసిన
లతవో.. పల్లవమో
మంచు తెరలలో
అందాల హరివిల్లు
మంచు తెరలలో
అందాల హరివిల్లు
మెరిసే నీ మోము..
మరువరాని తీరు..
మెరిసే నీ మోము..
మరువరాని తీరు..
ప్రేమలోన తేలే
పూబాలవో.. రాణివో..
ప్రేమలోన తేలే
పూబాలవో.. రాణివో..
రతి నీ రూపమే..
పతి నీ నామమే..
రతి నీ రూపమే..
పతి నీ నామమే..
ఏ దివిలో విరిసిన
లతవో.. పల్లవమో
కమ్మని రాగాల
చిరుగాలివో.. మేఘమో..
కమ్మని రాగాల
చిరుగాలివో.. మేఘమో..
నీదు మృదు స్వరము..
వింటే.. నా మదిలో..
నీదు మృదు స్వరము..
వింటే.. నా మదిలో..
అందమైన కలల
పడవలో.. తేలిపోనా..
అందమైన కలల
పడవలో.. తేలిపోనా..
రతి నీ రూపమే..
పతి నీ నామమే..
రతి నీ రూపమే..
పతి నీ నామమే..
ఏ దివిలో విరిసిన
లతవో.. పల్లవమో..
English Lyrics / Transliteration
latavo.. pallavamo
Ye divilo virisina
latavo.. pallavamo
Rati nee roopame..
Pati nee naamame..
Rati nee roopame..
Pati nee naamame..
Ye divilo virisina
latavo.. pallavamo
Manchu teralalo
andaala harivillu
Manchu teralalo
andaala harivillu
Merise nee momu..
Maruvarani teeru..
Merise nee momu..
Maruvarani teeru..
Premalona tele
poobaalavo.. raanivo..
Premalona tele
poobaalavo.. raanivo..
Rati nee roopame..
Pati nee naamame..
Rati nee roopame..
Pati nee naamame..
Ye divilo virisina
latavo.. pallavamo
Kammani raagaala
chirugaalivo.. meghamo..
Kammani raagaala
chirugaalivo.. meghamo..
Needu mrudu swaramu..
Vinte.. naa madilo..
Needu mrudu swaramu..
Vinte.. naa madilo..
Andamaina kalala
padavalo.. telipona..
Andamaina kalala
padavalo.. telipona..
Rati nee roopame..
Pati nee naamame..
Rati nee roopame..
Pati nee naamame..
Ye divilo virisina
latavo.. pallavamo..