Telugu Lyrics
తన రూపం తీరదలో
మనసు చేరదలో
తన పిలుపు వినదలో
కలిసి పయనం సాగాలంటూ
కలలు రెక్కలు కట్టాయంటూ
మెల్లగ గాలి వీస్తుంటే
చెలిమి తీరం చేరుతుంటే
యే దూరా తీరరలో
తన రూపం తీరదలో
మనసు చేరదలో
తన పిలుపు వినదలో
పున్నమి నింగిలో వెన్నెల
నీ చిరునవ్వుల నీడల
చిందే మబ్బుల పయనమే
నీ గుండె లయల రాగమే
అది నది ప్రవాహమే
నీ పెదవుల నవ్వులే
అది కనుల భాషలే
మన వింత మోహమే
యే దూరా తీరరలో
తన రూపం తీరదలో
మనసు చేరదలో
తన పిలుపు వినదలో
చిన్ని ఆశలే చిగురించగా
చిరుగాలిలో తరంగాలై
చేరే నీ కన్నుల లోతుల్లో
పడవలా మన పయనము
అది నది ప్రవాహమే
నీ పెదవుల నవ్వులే
అది కనుల భాషలే
మన వింత మోహమే
యే దూరా తీరరలో
తన రూపం తీరదలో
మనసు చేరదలో
తన పిలుపు వినదలో
కలిసి పయనం సాగాలంటూ
కలలు రెక్కలు కట్టాయంటూ
మెల్లగ గాలి వీస్తుంటే
చెలిమి తీరం చేరుతుంటే
English Lyrics / Transliteration
Thana roopam theeradalo
Manasu cheradalo
Thana pilupu vinadalo
Kalisi payanam saagalantu
Kalalu rekkalu kattaayantu
Mellaga gaali veesthunte
Chelimi theeram cheruthunte
Ye doora theeraralo
Thana roopam theeradalo
Manasu cheradalo
Thana pilupu vinadalo
Punnami ningilo vennela
Nee chirunavvula needala
Chinde mabbula payaname
Nee gunde layala raagame
Adi nadi pravahame
Nee pedavula navvule
Adi kanula bhashale
Mana vintha mohame
Ye doora theeraralo
Thana roopam theeradalo
Manasu cheradalo
Thana pilupu vinadalo
Chinni aashale chigurinchega
Chirugaalilo tharangalai
Chere nee kannula lothullo
Padavalaa mana payanamu
Adi nadi pravahame
Nee pedavula navvule
Adi kanula bhashale
Mana vintha mohame
Ye doora theeraralo
Thana roopam theeradalo
Manasu cheradalo
Thana pilupu vinadalo
Kalisi payanam saagalantu
Kalalu rekkalu kattaayantu
Mellaga gaali veesthunte
Chelimi theeram cheruthunte