Telugu Lyrics
ఏ గతులో పోయెరా
నీ లోకం ఏదని
ఎవరికో తెలిసెరా
ఏ గతులో వచ్చెరా
ఏ గతులో పోయెరా
నీ లోకం ఏదని
ఎవరికో తెలిసెరా
ఆకాశమంత ఆశ
అంబరమంత ఊహ
అంతటి లోనే ఒక
చిరుగాలినే తగిలి
ఆకాశమంత ఆశ
అంబరమంత ఊహ
అంతటి లోనే ఒక
చిరుగాలినే తగిలి
ఎగిరిపోతాననే
ఆశకు రెక్కలు కావు
ఏ గతులో వచ్చెరా
ఏ గతులో పోయెరా
నీ లోకం ఏదని
ఎవరికో తెలిసెరా
లోకం మొత్తం చూసి
నిన్నొకలా అనుకోకు
నీలో ఒక లోకం ఉంది
అది నీకే సొంతం
లోకం మొత్తం చూసి
నిన్నొకలా అనుకోకు
నీలో ఒక లోకం ఉంది
అది నీకే సొంతం
ఎవరికీ తెలియని
ఎన్నెన్నో కథలు నీలో
ఏ గతులో వచ్చెరా
ఏ గతులో పోయెరా
నీ లోకం ఏదని
ఎవరికో తెలిసెరా
English Lyrics / Transliteration
Ye gathulo poyera
Nee lokam edani
Evariko telisera
Ye gathulo vacchera
Ye gathulo poyera
Nee lokam edani
Evariko telisera
Aakashamantha aasha
Ambaramantha ooha
Anthati lone oka
Chirugaline tagili
Aakashamantha aasha
Ambaramantha ooha
Anthati lone oka
Chirugaline tagili
Egiripotaanane
Aashaku rekkalu kaavu
Ye gathulo vacchera
Ye gathulo poyera
Nee lokam edani
Evariko telisera
Lokam mottham chusi
Ninnokala anukoku
Neelo oka lokam undi
Adi neeke sontham
Lokam mottham chusi
Ninnokala anukoku
Neelo oka lokam undi
Adi neeke sontham
Evariki teliyani
Ennenno kathalu neelo
Ye gathulo vacchera
Ye gathulo poyera
Nee lokam edani
Evariko telisera