Telugu Lyrics
నాలో నువ్వే
ఎన్నో రంగులన్నీ
నీలో చూశా
నీ నవ్వు నవ్వితే
నేను నవ్వేనా
నీ కన్ను మెరిస్తే
నేను మెరిసేనా
ప్రియతమా…
నీతోనే ఈ పయనం
ప్రియతమా…
నీతోనే ఈ జీవితం
ప్రేమగా…
నీకై నా ఈ ప్రాణం
ప్రేమగా…
నీతోనే ఈ లోకం
నీ అడుగులో నా అడుగు
ఏగిపోతుంటే
నీ ఊహలో నా ఊహ
అల్లుకుపోతుంటే
మనసు గాలిలో తేలి
ఎగిరిపోతుంటే
క్షణములో యుగము దాటి
పోతుంటే
యే గీత గీసినా
నాలో నువ్వే
ఎన్నో రంగులన్నీ
నీలో చూశా
నీ నవ్వు నవ్వితే
నేను నవ్వేనా
నీ కన్ను మెరిస్తే
నేను మెరిసేనా
ప్రియతమా…
నీతోనే ఈ పయనం
ప్రియతమా…
నీతోనే ఈ జీవితం
ప్రేమగా…
నీకై నా ఈ ప్రాణం
ప్రేమగా…
నీతోనే ఈ లోకం
English Lyrics / Transliteration
Naalo nuvve
Enno rangulanni
Neelo chooshaa
Nee navvu navvithe
Nenu navvenaa
Nee kannu meristhe
Nenu merisenaa
Priyamathamaa…
Neethone ee payanam
Priyamathamaa…
Neethone ee jeevitham
Premagaa…
Neekai naa ee praanam
Premagaa…
Neethone ee lokam
Nee adugulo naa adugu
Egipotunte
Nee oohalo naa ooha
Allukupotunte
Manasu gaalilo theli
Egipotunte
Kshanamulo yugamu daati
Potunte
Ye geetha geesinaa
Naalo nuvve
Enno rangulanni
Neelo chooshaa
Nee navvu navvithe
Nenu navvenaa
Nee kannu meristhe
Nenu merisenaa
Priyamathamaa…
Neethone ee payanam
Priyamathamaa…
Neethone ee jeevitham
Premagaa…
Neekai naa ee praanam
Premagaa…
Neethone ee lokam