Telugu Lyrics
నే నిన్ను చూసిన నా
మనసులో మెదిలే
నీ రూపమే
ఈ జన్మ దాటెనో
ఈ క్షణము నుండే
నీ తోడు కోరే
నా ప్రాణమే
నీ ఒడిలో తల వాల
నా మనసు లాగే
నీ కన్నులో వెలుగే
నా లోకమే
నీ తోడు వుంటే చాలే
ఈ బ్రతుకు చాలే
మరణం కూడా వచ్చే
నా ఊహలో
హోయ్ హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్ హోయ్
నీ ఒడిలో తల వాల
నా మనసు లాగే
నీ కన్నులో వెలుగే
నా లోకమే
నీ తోడు వుంటే చాలే
ఈ బ్రతుకు చాలే
మరణం కూడా వచ్చే
నా ఊహలో
ఆహా…
అరె…
హోయ్…
ఆకాశం దాటెనో
ఈ ఊహ లోకం
నీ రూపమే కలలు
కనే లోకం
ఆగదు ఈ క్షణమో
నీకోసమే ఈ
ప్రేమ గానం
నా ఊపిరే
ఏ జన్మ బంధమో
నే నిన్ను చూసిన నా
మనసులో మెదిలే
నీ రూపమే
ఈ జన్మ దాటెనో
ఈ క్షణము నుండే
నీ తోడు కోరే
నా ప్రాణమే
English Lyrics / Transliteration
Ne ninnu choosina naa
Manasulo medile
Nee roopame
Ee janma daateno
Ee kshanamu nunde
Nee thodu kore
Naa praaname
Nee odilo thala vaala
Naa manasu laage
Nee kannulo veluge
Naa lokame
Nee thodu vunte chaale
Ee brathuku chaale
Maranam kooda vacche
Naa oohalo
Hoy hoy hoy hoy
Hoy hoy hoy hoy
Hoy hoy hoy hoy
Hoy hoy hoy hoy
Nee odilo thala vaala
Naa manasu laage
Nee kannulo veluge
Naa lokame
Nee thodu vunte chaale
Ee brathuku chaale
Maranam kooda vacche
Naa oohalo
Aaha…
Are…
Hoy…
Aakasham daateno
Ee ooha lokam
Nee roopame kalalu
Kane lokam
Aagadu ee kshanamo
Neekosame ee
Prema gaanam
Naa oopire
Ye janma bandhamo
Ne ninnu choosina naa
Manasulo medile
Nee roopame
Ee janma daateno
Ee kshanamu nunde
Nee thodu kore
Naa praaname