Telugu Lyrics
యే పెదవులు పలకని సందేశం
యే గుండెలు పలికించని రాగం
నాలోన వింటున్నానుగా…
నాలోన వింటున్నానుగా…
అంతరంగంలో ఓ గాలీ
నా ఊసులన్నీ మోసుకుపోనీ
సరిహద్దులు లేని ఆ తీరం
చేరుకుంటా నీ తోడుగా…
చేరుకుంటా నీ తోడుగా…
ఆకాశం చూస్తూ నిన్ను తలుచుకుంటున్నా
భూలోకం మరచి నిన్ను వెతుక్కుంటున్నా
పరుగు పరుగున నీకై వస్తున్నా
సందె పొద్దున కలుసుకుంటా…
సందె పొద్దున కలుసుకుంటా…
యే కన్నులు చూడని మర్మం
యే పెదవులు పలకని సందేశం
యే గుండెలు పలికించని రాగం
నాలోన వింటున్నానుగా…
నాలోన వింటున్నానుగా…
(సంగీతం)
నా మనసు పలికిన మాట
నువ్వేగా నా ఊపిరిగా
చీకటిలో దీపం వెలుతురు
నువ్వేగా నా దారిగా
నీకై వెతికే నా చూపు
ఎక్కడుందో ఈ లోకం
కొత్తలోకం…
ఆకాశం చూస్తూ నిన్ను తలుచుకుంటున్నా
భూలోకం మరచి నిన్ను వెతుక్కుంటున్నా
పరుగు పరుగున నీకై వస్తున్నా
సందె పొద్దున కలుసుకుంటా…
సందె పొద్దున కలుసుకుంటా…
యే కన్నులు చూడని మర్మం
యే పెదవులు పలకని సందేశం
యే గుండెలు పలికించని రాగం
నాలోన వింటున్నానుగా…
నాలోన వింటున్నానుగా…
అంతరంగంలో ఓ గాలీ
నా ఊసులన్నీ మోసుకుపోనీ
సరిహద్దులు లేని ఆ తీరం
చేరుకుంటా నీ తోడుగా…
చేరుకుంటా నీ తోడుగా…
English Lyrics / Transliteration
Ye pedavulu palakani sandesham
Ye gundelu palikinchani raagam
Naalona vintunnaanugaa…
Naalona vintunnaanugaa…
Antharangamlo o gaali
Naa oosulanni mosukuponee
Sarihaddulu leni aa theeram
Cherukuntaa nee thodugaa…
Cherukuntaa nee thodugaa…
Aakaasham choosthoo ninnu thaluchukuntunnaa
Bhookokam marachi ninnu vethukkuntunnaa
Parugu paruguna neekai vastunnaa
Sandhe poddhuna kalusukuntaa…
Sandhe poddhuna kalusukuntaa…
Ye kannulu choodani marmam
Ye pedavulu palakani sandesham
Ye gundelu palikinchani raagam
Naalona vintunnaanugaa…
Naalona vintunnaanugaa…
(Music)
Naa manasu palikina maata
Nuvvega naa oopirigaa
Cheekatilo deepam veluthuru
Nuvvega naa daarigaa
Neekai vethike naa choopu
Ekkadundho ee lokam
Kothalokam…
Aakaasham choosthoo ninnu thaluchukuntunnaa
Bhookokam marachi ninnu vethukkuntunnaa
Parugu paruguna neekai vastunnaa
Sandhe poddhuna kalusukuntaa…
Sandhe poddhuna kalusukuntaa…
Ye kannulu choodani marmam
Ye pedavulu palakani sandesham
Ye gundelu palikinchani raagam
Naalona vintunnaanugaa…
Naalona vintunnaanugaa…
Antharangamlo o gaali
Naa oosulanni mosukuponee
Sarihaddulu leni aa theeram
Cherukuntaa nee thodugaa…
Cherukuntaa nee thodugaa…