Telugu Lyrics
ఎటు పోయిందో అటు పోయింది
యే క్షణంలో యే మనసు…
ఎటు పోయిందో అటు పోయింది
చూపులు కలసిన చోట…
హృదయాలు కలిసిన వేళ…
ఏమైనా దోషమా…
యే క్షణంలో యే మనసు…
ఎటు పోయిందో అటు పోయింది
నా ఊహల ఊయలలు…
నీ ఊపిరిలో ఊగుతున్నాయి
నీ కనుల కదిలె అలలలో…
నా కలలేవో తేలుతున్నాయి
నా ఊహల ఊయలలు…
నీ ఊపిరిలో ఊగుతున్నాయి
నీ కనుల కదిలె అలలలో…
నా కలలేవో తేలుతున్నాయి
మనసు తలచిన మధుర కలలు…
నిజమాయెనే…
జత చేరితే…
జీవితం…
వసంతమాయెనే…
యే క్షణంలో యే మనసు…
ఎటు పోయిందో అటు పోయింది
ఏదో లహరి లోకం…
నన్ను నడిపిస్తుంటే…
నీతో సాగుతుంటే…
అంతం లేని సంతోషం
ఏదో లహరి లోకం…
నన్ను నడిపిస్తుంటే…
నీతో సాగుతుంటే…
అంతం లేని సంతోషం
నన్ను నాతో కానివ్వవే…
నాతో నువ్వే…
చేరిపోవే…
నేస్తం నేస్తం…
మది పాడే…
సరిగమ…
యే క్షణంలో యే మనసు…
ఎటు పోయిందో అటు పోయింది
చూపులు కలసిన చోట…
హృదయాలు కలిసిన వేళ…
ఏమైనా దోషమా…
యే క్షణంలో యే మనసు…
ఎటు పోయిందో అటు పోయింది
English Lyrics / Transliteration
Etupoindo atu poyindi
Ye kshanamulo ye manasu…
Etupoindo atu poyindi
Choopulu kalasina chota…
Hridayalu kalisina vela…
Emaina doshama…
Ye kshanamulo ye manasu…
Etupoindo atu poyindi
Naa oohala ooyalalu…
Nee oopirilo oogutunnayi
Nee kanula kadile alalalo…
Naa kalalevo telutunnayi
Naa oohala ooyalalu…
Nee oopirilo oogutunnayi
Nee kanula kadile alalalo…
Naa kalalevo telutunnayi
Manasu talachina madhura kalalu…
Nijamayene…
Jata cherite…
Jeevitham…
Vasanthamayene…
Ye kshanamulo ye manasu…
Etupoindo atu poyindi
Edo lahari lokam…
Nannu nadipistunte…
Neetho sagutunte…
Antham leni santhosham
Edo lahari lokam…
Nannu nadipistunte…
Neetho sagutunte…
Antham leni santhosham
Nannu naatho kaanivveve…
Naatho nuvve…
Cheripove…
Nestham nestham…
Madi paade…
Sarigama…
Ye kshanamulo ye manasu…
Etupoindo atu poyindi
Choopulu kalasina chota…
Hridayalu kalisina vela…
Emaina doshama…
Ye kshanamulo ye manasu…
Etupoindo atu poyindi