Telugu Lyrics
ఈ దేహాన్ని నేసితె ఆశతో
పట్టుకుంటే దారినైతే
పగిలిపోయే గుండెను నేసితె
ఏ రంగులో కలిపితే ఈ మనసు
ఎంతో వుంది గోడు
ఏ చోట నీవు కట్టిన ఈ లోకం
అందో భయమే
యే మట్టితో చేసావురా బ్రహ్మా
ఈ దేహాన్ని నేసితె ఆశతో
ఆశ పడి కళ్ళల్లో
నీడై నడిచే నువ్వు
ఎందుకే చూశావు
అడుగే వేయని నన్ను
నిప్పులున్న నేలల్లో
నీడై నడిచే నీవు
ఎందుకే చూశావు
తడవని నీ పాదాన్ని
బహుశా నీవు ఎంచితె
ఈ బ్రతుకే ఒక భయం
నియతి నీవు నేసిన
పంజరం లో పయనం
ఎపుడు చిలికితే
ఏమిటో ఈ దారి
ఎంత దూరముందో
తెలియదు
యే మట్టితో చేసావురా బ్రహ్మా
ఈ దేహాన్ని నేసితె ఆశతో
పట్టుకుంటే దారినైతే
పగిలిపోయే గుండెను నేసితె
ఎదో ఒక దారినై
ఎడారి దాటాలె
ఎందుకే నడిచావు
గమ్యం లేని నేలను
ఎన్నో ఆశలన్ని
ఎద లోన దాచావు
ఎందుకే చూశావు
ఎటో కదిలే నన్ను
బహుశా నీవు ఎంచితె
ఈ బ్రతుకే ఒక భయం
నియతి నీవు నేసిన
పంజరం లో పయనం
ఎపుడు చిలికితే
ఏమిటో ఈ దారి
ఎంత దూరముందో
తెలియదు
యే మట్టితో చేసావురా బ్రహ్మా
ఈ దేహాన్ని నేసితె ఆశతో
పట్టుకుంటే దారినైతే
పగిలిపోయే గుండెను నేసితె
English Lyrics / Transliteration
Ee dehaanni nesithe aasatho
Pattukunte daarinaithe
Pagilipoye gundenu nesithe
Ye rangulo kalipithe ee manasu
Entho undi godu
Ye chota neevu kattina ee lokam
Andho bhayame
Ye mattitho chesavura Brahma
Ee dehaanni nesithe aasatho
Aasha padi kallallo
Needai nadiche nuvvu
Enduke chusavu
Aduge veyani nannu
Nippulunna nelallo
Needai nadiche neevu
Enduke chusavu
Thadavani nee paadaanni
Bahusha neevu enchithe
Ee bratuke oka bhayam
Niyati neevu nesina
Panjaram lo payanam
Epudu chilikithe
Emitō ee daari
Entha dooramundho
Teliyadu
Ye mattitho chesavura Brahma
Ee dehaanni nesithe aasatho
Pattukunte daarinaithe
Pagilipoye gundenu nesithe
Edo oka daarinai
Edari daataale
Enduke nadichavu
Gamyam leni nelanu
Enno aashalanni
Eda lona daachavu
Enduke chusavu
Eto kadile nannu
Bahusha neevu enchithe
Ee bratuke oka bhayam
Niyati neevu nesina
Panjaram lo payanam
Epudu chilikithe
Emitō ee daari
Entha dooramundho
Teliyadu
Ye mattitho chesavura Brahma
Ee dehaanni nesithe aasatho
Pattukunte daarinaithe
Pagilipoye gundenu nesithe