Telugu Lyrics
ఇంకా ఉంది సో
ఈ జమానాలో
అదిరే దెబ్బ చూడు లో
ఈ మజా చూడు లో
ఇంకా ఉంది సో
ఈ జమానాలో
అదిరే దెబ్బ చూడు లో
చూపులతోనే చెలగాటం
మాటలతోనే గారడి
ఎవరికైనా ఇంతలోనే
పడిపోతావు నా గాలకి
చూపులతోనే చెలగాటం
మాటలతోనే గారడి
ఎవరికైనా ఇంతలోనే
పడిపోతావు నా గాలకి
ఆహా
ఏ మజా చూడు లో
ఇంకా ఉంది సో
ఈ జమానాలో
అదిరే దెబ్బ చూడు లో
ఆహా
ఒంటరిగానే రానేల
జంటతోనే రా నేల
తొందరపడితే ఏముంది
రెండు రెళ్ళు నాల్గంటే
ఒంటరిగానే రానేల
జంటతోనే రా నేల
తొందరపడితే ఏముంది
రెండు రెళ్ళు నాల్గంటే
ఆహా
ఏ మజా చూడు లో
ఇంకా ఉంది సో
ఈ జమానాలో
అదిరే దెబ్బ చూడు లో
ఈ మజా చూడు లో
ఇంకా ఉంది సో
ఈ జమానాలో
అదిరే దెబ్బ చూడు లో
English Lyrics / Transliteration
Inkā undi so
Ee jamānālō
Adire debba choodu lo
Ye maza choodu lo
Inkā undi so
Ee jamānālō
Adire debba choodu lo
Choopulatōne chelagaatam
Maatalatōne gaaradi
Evarikainā intalōnē
Padipōtāvu nā gaalaki
Choopulatōne chelagaatam
Maatalatōne gaaradi
Evarikainā intalōnē
Padipōtāvu nā gaalaki
Aahaa
Ye maza choodu lo
Inkā undi so
Ee jamānālō
Adire debba choodu lo
Aahaa
Ontarigānē rānelā
Jantatōnē rā nelā
Tondarapaditē ēmundi
Rendu rellu nālgantē
Ontarigānē rānelā
Jantatōnē rā nelā
Tondarapaditē ēmundi
Rendu rellu nālgantē
Aahaa
Ye maza choodu lo
Inkā undi so
Ee jamānālō
Adire debba choodu lo
Ye maza choodu lo
Inkā undi so
Ee jamānālō
Adire debba choodu lo