Telugu Lyrics
ఎవరు కనిపెట్టగలరు
ఏ నిమిషానికి యేమి జరుగునో
ఎవరు కనిపెట్టగలరు
కాలమెవ్వరికి వశమౌనో
కాలమెవ్వరికి వశమౌనో
భగవంతుడే గతి మనకు
భగవంతుడే గతి మనకు
నేడు సిరిసంపదలున్న
రేపు అవి లేకున్న
నేడు సిరిసంపదలున్న
రేపు అవి లేకున్న
నేడు సుఖములున్న
రేపు అవి లేకున్న
నేడు సుఖములున్న
రేపు అవి లేకున్న
కారణమేమిటో తెలియదు
కారణమేమిటో తెలియదు
ఏ నిమిషానికి యేమి జరుగునో
ఎవరు కనిపెట్టగలరు
చలిగాలులు వీచెనని
చెట్లాయె తొలగెనని
చలిగాలులు వీచెనని
చెట్లాయె తొలగెనని
పిల్లలందరనొక చోట
చేర్చెను గదా తండ్రి
పిల్లలందరనొక చోట
చేర్చెను గదా తండ్రి
కారుణ్యమే మిగిలెను
కారుణ్యమే మిగిలెను
ఏ నిమిషానికి యేమి జరుగునో
ఎవరు కనిపెట్టగలరు
కాలమెవ్వరికి వశమౌనో
కాలమెవ్వరికి వశమౌనో
భగవంతుడే గతి మనకు
భగవంతుడే గతి మనకు
English Lyrics / Transliteration
Evaru kani pettagalare
Ye nimishaaniki yemi jaruguno
Evaru kani pettagalare
Kaalam evvariki vashamouno
Kaalam evvariki vashamouno
Bhagavantude gathi manaku
Bhagavantude gathi manaku
Nedu sirisampadalunna
Repu avi lekunda
Nedu sirisampadalunna
Repu avi lekunda
Nedu sukhamulunna
Repu avi lekunda
Nedu sukhamulunna
Repu avi lekunda
Karanam emitto teliyadu
Karanam emitto teliyadu
Ye nimishaaniki yemi jaruguno
Evaru kani pettagalare
Chaligalulu vechenani
Chetlaye tolaganani
Chaligalulu vechenani
Chetlaye tolaganani
Pillalandaranoka chota
Cherchenu gada tandri
Pillalandaranoka chota
Cherchenu gada tandri
Karunyame migilenu
Karunyame migilenu
Ye nimishaaniki yemi jaruguno
Evaru kani pettagalare
Kaalam evvariki vashamouno
Kaalam evvariki vashamouno
Bhagavantude gathi manaku
Bhagavantude gathi manaku