Telugu Lyrics
మీ చరితలే కదా స్వామి
యే పురాణముల యందు యే గాధల యందు
మీ చరితలే కదా స్వామి
అఖిల లోకాలకు ఆధారమైనట్టి
మీ నామమే కదా స్వామి
అఖిల లోకాలకు ఆధారమైనట్టి
మీ నామమే కదా స్వామి
యే పురాణముల యందు యే గాధల యందు
మీ చరితలే కదా స్వామి
కంస మర్దనమున కాపాడితివని
కట్టెదుట వింటిమి కదా స్వామి
కంస మర్దనమున కాపాడితివని
కట్టెదుట వింటిమి కదా స్వామి
అంచితముగ వేదాదులందునన్ను
అభయము నిచ్చితివని వింటిమి స్వామి
అంచితముగ వేదాదులందునన్ను
అభయము నిచ్చితివని వింటిమి స్వామి
యే పురాణముల యందు యే గాధల యందు
మీ చరితలే కదా స్వామి
భక్త వత్సలుడని పేరు కన్న
భక్త పారిజాతమని వింటిమి స్వామి
భక్త వత్సలుడని పేరు కన్న
భక్త పారిజాతమని వింటిమి స్వామి
అంతులేని దానమందు భువన
అఖిలమును నిచ్చితివని వింటిమి స్వామి
అంతులేని దానమందు భువన
అఖిలమును నిచ్చితివని వింటిమి స్వామి
యే పురాణముల యందు యే గాధల యందు
మీ చరితలే కదా స్వామి
English Lyrics / Transliteration
Mee charithale kada swami
Ye puranamula yandu ye gadala yandu
Mee charithale kada swami
Akhila lokalaku adharamainatti
Mee namame kada swami
Akhila lokalaku adharamainatti
Mee namame kada swami
Ye puranamula yandu ye gadala yandu
Mee charithale kada swami
Kamsa mardanamuna kapaditivani
Katteduta vintimi kada swami
Kamsa mardanamuna kapaditivani
Katteduta vintimi kada swami
Anchitamuga vedaduladunannu
Abhayamu nichitivani vintimi swami
Anchitamuga vedaduladunannu
Abhayamu nichitivani vintimi swami
Ye puranamula yandu ye gadala yandu
Mee charithale kada swami
Bhakta vatsaludani peru kanna
Bhakta parijatamani vintimi swami
Bhakta vatsaludani peru kanna
Bhakta parijatamani vintimi swami
Antuleni danamanandu bhuvana
Akhilamunu nichitivani vintimi swami
Antuleni danamanandu bhuvana
Akhilamunu nichitivani vintimi swami
Ye puranamula yandu ye gadala yandu
Mee charithale kada swami