Telugu Lyrics
ఈ భావ రాగంలో
శృతి కలిపి పాడెను
మనసు ప్రియతమా
కాలం కరిగిపోగా
ఆగని వీణ మోగగా
అనురాగ గీతిక
పలికె ప్రియతమా
నడి రేయి వేళలో
మెరిసే తారలో
నీ చూపుల వెలుగులో
మైమరచి పోతినే
నెలవంక కిరణాలు
అల్లెను మాలికలు
నీ ఒడిలో సేదతీరి
మురిసి పోతినే
యే రాగ భవంలో
ఈ భావ రాగంలో
శృతి కలిపి పాడెను
మనసు ప్రియతమా
కనుపాప లోతులో
నా రూపం దాచుకో
మదిలోనే వుంచి నన్ను
కాపాడు ప్రియతమా
కలలు కంటెనే నాకు
కలిగెను సంతోషం
నిజం అయితే నా బ్రతుకు
ధన్యం ప్రియతమా
యే రాగ భవంలో
ఈ భావ రాగంలో
శృతి కలిపి పాడెను
మనసు ప్రియతమా
కాలం కరిగిపోగా
ఆగని వీణ మోగగా
అనురాగ గీతిక
పలికె ప్రియతమా
English Lyrics / Transliteration
Ee bhaava raagamlo
Shruti kalipi paadenu
Manasu priyathama
Kaalam karigipoga
Aagani veena mogaga
Anuraaga geethika
Palike priyathama
Nadi reyi velalo
Merise thaaralo
Nee choopula velugulo
Maimarachi pothine
Nelavanka kiranaalu
Allenu maalikalau
Nee odilo sedatheeri
Murisi pothine
Ye raaga bhavamlo
Ee bhaava raagamlo
Shruti kalipi paadenu
Manasu priyathama
Kanupaapa lothulo
Naa roopam daachuko
Madilonne unchi nannu
Kaapadu priyathama
Kalalu kantene naaku
Kaligenu santhosham
Nijam ayithe naa brathuku
Dhanyam priyathama
Ye raaga bhavamlo
Ee bhaava raagamlo
Shruti kalipi paadenu
Manasu priyathama
Kaalam karigipoga
Aagani veena mogaga
Anuraaga geethika
Palike priyathama