Lyrics / Details

Telugu Lyrics

ఏ శిర్డీవాసా ఏ శిర్డీవాసా
నీవుంటే చాలునన్నా
నా కష్టాలన్నిటిని నా కంటతడిని
తుడిచివేయి కాసేపన్న
ఏ శిర్డీవాసా ఏ శిర్డీవాసా
నీవుంటే చాలునన్నా
నా కష్టాలన్నిటిని నా కంటతడిని
తుడిచివేయి కాసేపన్న

అనుకోకుండా ఒక దారి తీసెను
అన్నదాతా అన్నది నీవే
ఎన్నెన్నో బాధలు గుండెలో రేపెను
ఏమిటయ్యా కారణం నీవే
అనుకోకుండా ఒక దారి తీసెను
అన్నదాతా అన్నది నీవే
ఎన్నెన్నో బాధలు గుండెలో రేపెను
ఏమిటయ్యా కారణం నీవే

అన్నీ నువ్వే కదా బాబా
నా శరణన్నది నీవే కదా
లోకం నన్నేమో వేలెత్తి చూపుతుంది
నీవే కదయ్యా దారి చూపించు

ఏ శిర్డీవాసా ఏ శిర్డీవాసా
నీవుంటే చాలునన్నా
నా కష్టాలన్నిటిని నా కంటతడిని
తుడిచివేయి కాసేపన్న

దిక్కులేని వారికి నీవే దిక్కని
వచ్చావా నా దరి నిలువ
కష్టాలన్నీ కాళ్ళకింద పెట్టి
నన్ను కరుణించు స్వామి

దిక్కులేని వారికి నీవే దిక్కని
వచ్చావా నా దరి నిలువ
కష్టాలన్నీ కాళ్ళకింద పెట్టి
నన్ను కరుణించు స్వామి

అన్నీ నువ్వే కదా బాబా
నా శరణన్నది నీవే కదా
లోకం నన్నేమో వేలెత్తి చూపుతుంది
నీవే కదయ్యా దారి చూపించు

ఏ శిర్డీవాసా ఏ శిర్డీవాసా
నీవుంటే చాలునన్నా
నా కష్టాలన్నిటిని నా కంటతడిని
తుడిచివేయి కాసేపన్న

English Lyrics / Transliteration

Ye Shirdiwasa Ye Shirdiwasa
Nuvunte Chalunanna
Na Kashtalaniniti Na Kantathadini
Thudichiveyi Kasepanna
Ye Shirdiwasa Ye Shirdiwasa
Nuvunte Chalunanna
Na Kashtalaniniti Na Kantathadini
Thudichiveyi Kasepanna

Anukokunda Oka Daari Theesenu
Annadhaata Annadi Neeve
Ennenno Badhalu Gundo Lo Repenu
Emitayya Kaaranam Neeve
Anukokunda Oka Daari Theesenu
Annadhaata Annadi Neeve
Ennenno Badhalu Gundo Lo Repenu
Emitayya Kaaranam Neeve

Anni Nuvve Kadha Baba
Na Sharanannadi Neeve Kadha
Lokam Nannemo Velenthi Chooputhundi
Neeve Kadayya Daari Choopinchu

Ye Shirdiwasa Ye Shirdiwasa
Nuvunte Chalunanna
Na Kashtalaniniti Na Kantathadini
Thudichiveyi Kasepanna

Dikkuleni Vaariki Neeve Dhikkani
Vacchava Na Dari Niluva
Kashtalanni Kaallakinda Petti
Nannu Karuninchu Swamy

Dikkuleni Vaariki Neeve Dhikkani
Vacchava Na Dari Niluva
Kashtalanni Kaallakinda Petti
Nannu Karuninchu Swamy

Anni Nuvve Kadha Baba
Na Sharanannadi Neeve Kadha
Lokam Nannemo Velenthi Chooputhundi
Neeve Kadayya Daari Choopinchu

Ye Shirdiwasa Ye Shirdiwasa
Nuvunte Chalunanna
Na Kashtalaniniti Na Kantathadini
Thudichiveyi Kasepanna

Related Searches

Ye Shirdivasa mp3 downloadfree download Ye Shirdivasa songYe Shirdivasa Shravana Geethalu mp3 downloadYe Shirdivasa 1986 song downloaddownload Ye Shirdivasa high qualityYe Shirdivasa 320kbps mp3 downloadYe Shirdivasa lyrics and downloadYe Shirdivasa ringtone downloadYe Shirdivasa S. P. Balasubrahmanyam mp3south sangeeth Ye Shirdivasa downloadlisten to Ye Shirdivasa onlinepopular songs from Shravana GeethaluYe Shirdivasa original audio downloadYe Shirdivasa song mp3 1986Ye Shirdivasa mp3 download 2026

User Reviews

4.8
★★★★☆ (4.8)

Average Rating based on recent listeners

Geeta from Indore
★★★★★

"I've been listening to this on loop. Great quality."

Varun from Nagpur
★★★★☆

"Such a nostalgic feel. Reminds me of my college days."

Suresh from Tirupati
★★★★★

"Amazing song! The melody is just soulful."

Rajesh from Kochi
★★★★★

"The rhythm is so catchy. Perfect for a long drive."

Rahul from Delhi
★★★★★

"The artist has done a brilliant job. Truly a masterpiece."