Telugu Lyrics
లవ్ నువ్వెన.. నా గుండె లో నీవేన
యే సునామీ ఇనా.. ఓ బ్యూటీ రాణి
లవ్ నువ్వెన.. నా గుండె లో నీవేన
నాలో ఈ మోజు.. కొంచెం నీ నవ్వు
మెల్లగ మెల్లగ.. గుండె ను తాకెనులే
నాలో ఈ మోజు.. కొంచెం నీ నవ్వు
మెల్లగ మెల్లగ.. గుండె ను తాకెనులే
యే సునామీ ఇనా.. ఓ బ్యూటీ రాణి
లవ్ నువ్వెన.. నా గుండె లో నీవేన
హే.. కాలం కరిగే.. నీ కళ్ళ తో నే
నేను కరిగి పోనా.. నేనే..
నీ ఊహల లో.. నేనున్నా కాదా
నా ఊహ నువ్వే.. కావా..
చుట్టూ తిరిగే.. లోకం ఎంతో
నాకు మాత్రం.. నువ్వే..
యే సునామీ ఇనా.. ఓ బ్యూటీ రాణి
లవ్ నువ్వెన.. నా గుండె లో నీవేన
హే.. నవ్వుల వెల్లువా.. నా వైపు వచ్చె
మెల్లగ కౌగిలి.. చేసె..
హె.. పరువాల సునామి.. నన్ను ముంచె
చెమట తడిసిన.. మేనే..
నా సొంతమై.. నిన్నే..
యే సునామీ ఇనా.. ఓ బ్యూటీ రాణి
లవ్ నువ్వెన.. నా గుండె లో నీవేన
నాలో ఈ మోజు.. కొంచెం నీ నవ్వు
మెల్లగ మెల్లగ.. గుండె ను తాకెనులే
English Lyrics / Transliteration
Love nuvvena.. Na gunde lo neeve na
Ye sunami ina.. O beauty rani
Love nuvvena.. Na gunde lo neeve na
Nalo ee moju.. Koncham nee navvu
Mellaga mellaga.. Gunde nu thakene le
Nalo ee moju.. Koncham nee navvu
Mellaga mellaga.. Gunde nu thakene le
Ye sunami ina.. O beauty rani
Love nuvvena.. Na gunde lo neeve na
Hey.. Kaalam karige.. Nee kallatho ne
Nenu karigi pona.. Nene..
Nee oohala lo.. Nenunna kaadha
Naa ooha nuvve.. Kaava..
Chuttu thirige.. Lokam entho
Naaku maatram.. Nuvve..
Ye sunami ina.. O beauty rani
Love nuvvena.. Na gunde lo neeve na
Hey.. Navvula velluvaa.. Naa vaipu vacche
Mellaga kaugili.. chese..
Hey.. Paruvala tsunami.. Nannu munche
Chematha thadisina.. mene..
Naa sonthamai.. Ninne..
Ye sunami ina.. O beauty rani
Love nuvvena.. Na gunde lo neeve na
Nalo ee moju.. Koncham nee navvu
Mellaga mellaga.. Gunde nu thakene le