Telugu Lyrics
ఏ తావున రా ఏ తావున రా
ఏ తావున రా ఏ తావున రా
నరసింహారావా ఏ తావున రా
ఏ తావున రా ఏ తావున రా
ఏ తావున రా ఏ తావున రా
నరసింహారావా ఏ తావున రా
ఆరుమాసాల పసికూననే
అత్తారింటికి పంపిననాడే
నా గుండె కోత కన్నెగలిలే
నీవేలే రా స్వామి
ఏ తావున రా ఏ తావున రా
ఏ తావున రా ఏ తావున రా
నరసింహారావా ఏ తావున రా
ఎన్నెన్నో ఆశలతో
ఎదురుచూసే నా కనులకు
ఏనాటికి రావా ఏనాటికి రావా
ఏనాటికి రావా నా శ్రీవారు
ఎన్నెన్నో ఆశలతో
ఎదురుచూసే నా కనులకు
ఏనాటికి రావా నా శ్రీవారు
ఏనాటికి రావా నా శ్రీవారు
ఏ తావున రా ఏ తావున రా
ఏ తావున రా ఏ తావున రా
నరసింహారావా ఏ తావున రా
ఏ తావున రా ఏ తావున రా
ఏ తావున రా ఏ తావున రా
నరసింహారావా ఏ తావున రా
English Lyrics / Transliteration
Ye thaavuna raa, ye thaavuna raa
Ye thaavuna raa, ye thaavuna raa
Narasimharaava, ye thaavuna raa
Ye thaavuna raa, ye thaavuna raa
Ye thaavuna raa, ye thaavuna raa
Narasimharaava, ye thaavuna raa
Aaru maasaala pasikoonane
Attaarintiki pampina naade
Naa gunde kotha kannegalile
Neevele raa swaami
Ye thaavuna raa, ye thaavuna raa
Ye thaavuna raa, ye thaavuna raa
Narasimharaava, ye thaavuna raa
Ennenno aashalatho
Eduruchuse naa kanulaku
Enatiki raavaa, enatiki raavaa
Enatiki raavaa naa sreevaru
Ennenno aashalatho
Eduruchuse naa kanulaku
Enatiki raavaa naa sreevaru
Enatiki raavaa naa sreevaru
Ye thaavuna raa, ye thaavuna raa
Ye thaavuna raa, ye thaavuna raa
Narasimharaava, ye thaavuna raa
Ye thaavuna raa, ye thaavuna raa
Ye thaavuna raa, ye thaavuna raa
Narasimharaava, ye thaavuna raa