Telugu Lyrics
ఈ తల్లికి లేనిది
యే తల్లి కన్నదాని
ఈ తల్లికి లేనిది
యే తల్లి కన్నదాని
ఈ తల్లికి లేనిది
పసి పాప ఏడ్చినప్పుడు
జాలి పడే గుండె
పసి పాప ఏడ్చినప్పుడు
జాలి పడే గుండె
ప్రేమామృతము
అమ్మ చేతిలో
అది యిక్కడ లేదు
అమ్మ చేతిలో
అది యిక్కడ లేదు
యే తల్లి కన్నదాని
ఈ తల్లికి లేనిది
పసి పాప నవ్వినప్పుడు
మురిసిపోయే మనసు
పసి పాప నవ్వినప్పుడు
మురిసిపోయే మనసు
అది యిక్కడ లేదు
అది యిక్కడ లేదు
కరుణామయీ
జగన్మోహినీ
దయగల తల్లి
యెదుట నిలచు
యెదుట నిలచు
యే తల్లి కన్నదాని
ఈ తల్లికి లేనిది
యే తల్లి కన్నదాని
ఈ తల్లికి లేనిది
English Lyrics / Transliteration
Ee talliki lenidi
Ye talli kannadani
Ee talliki lenidi
Ye talli kannadani
Ee talliki lenidi
Pasi papa edchinappudu
Jaali pade gunde
Pasi papa edchinappudu
Jaali pade gunde
Premamrutamu
Amma chetilo
Adi yikkada ledu
Amma chetilo
Adi yikkada ledu
Ye talli kannadani
Ee talliki lenidi
Pasi papa navvinappudu
Murisipoye manasu
Pasi papa navvinappudu
Murisipoye manasu
Adi yikkada ledu
Adi yikkada ledu
Karunamayi
Jaganmohini
Dayagala talli
Yeduta nilachu
Yeduta nilachu
Ye talli kannadani
Ee talliki lenidi
Ye talli kannadani
Ee talliki lenidi