Telugu Lyrics
నీవు ఎవరివో తెలపవమ్మా…
నా ఎదురే నిలిచి నాతో నువు అన్నది అన్నట్టు
ఎవరు నీవో తెలపవమ్మా…
ఈ లోకంలో ఎంతమంది ఉన్నా…
నీలా కనిపించరే కళ్ళకు…
నీతో మాట్లాడలేక…
ఊపిరే ఆగిపోయిందే…
ఏ తెగ పువ్వును నేనూ ఏ దారపు పోగును
నీవు ఎవరివో తెలపవమ్మా…
చిలిపి చూపులతో చుట్టూ చూస్తావు
ఏవో దాస్తున్నట్టు…
మాటల గారడితో మనసు లాగేస్తావు
ఏదో కోరుతున్నట్టు…
ఏ వెన్నెలలోన వుదయించావో
ఏ మబ్బు తెరలలో దాచావో
నా గుండె లోతుల్లో
నీ రూపమే మెరుస్తుంటే…
ఏ తెగ పువ్వును నేనూ ఏ దారపు పోగును
నీవు ఎవరివో తెలపవమ్మా…
నా ఎదురే నిలిచి నాతో నువు అన్నది అన్నట్టు
ఎవరు నీవో తెలపవమ్మా…
ఈ లోకంలో ఎంతమంది ఉన్నా…
నీలా కనిపించరే కళ్ళకు…
నీతో మాట్లాడలేక…
ఊపిరే ఆగిపోయిందే…
English Lyrics / Transliteration
Neevu evarivo telapavamma…
Naa edure nilichi naatho nuvu annadi annattu
Evaru neevo telapavamma…
Ee lokamlo enthamandhi unna…
Neela kanipinchare kallaku…
Neetho maatladaleka…
Oopire aagipoyindhe…
Ye tega puvvunu nenu ae daarapu pogunu
Neevu evarivo telapavamma…
Chilipi choopulatho chuttu choosthavu
Aevo daasthunnattu…
Maatala gaaraditho manasu laagesthaavu
Edho koruthunnattu…
Ae vennelalona udayinchavo
Ae mabbu theralalo daachavo
Naa gunde luthullo
Nee roopame merusthunte…
Ye tega puvvunu nenu ae daarapu pogunu
Neevu evarivo telapavamma…
Naa edure nilichi naatho nuvu annadi annattu
Evaru neevo telapavamma…
Ee lokamlo enthamandhi unna…
Neela kanipinchare kallaku…
Neetho maatladaleka…
Oopire aagipoyindhe…