Telugu Lyrics
ఏ వుహానో ఏ వుహానో
ఏ కల్లో నే పడ్డానో
నీ కనులు నా మదిలో
మెరిసే తారలా మారెనో
నీ మాట నా చెవులలో
మ్రోగే గంగలా మారెనో
ప్రతి క్షణం నీ ధ్యాసలో
మతి పోయిన మనిషినై
ఏ వుహానో ఏ వుహానో
ఏ కల్లో నే పడ్డానో
ఏ కల్లో నే పడ్డానో
నీ కనులు నా మదిలో
మెరిసే తారలా మారెనో
నీ మాట నా చెవులలో
మ్రోగే గంగలా మారెనో
ప్రతి క్షణం నీ ధ్యాసలో
మతి పోయిన మనిషినై
ఏ వుహానో ఏ వుహానో
ఏ కల్లో నే పడ్డానో
English Lyrics / Transliteration
Ye Vuhano Ye Vuhano
Ye Kallo Ne Paddano
Nee Kanulu Na Madilo
Merise Tharala Marano
Nee Maata Na Chevulalo
Mroge Gangala Marano
Prathi Kshanam Nee Dhyasalo
Mati Poyina Manishini
Ye Vuhano Ye Vuhano
Ye Kallo Ne Paddano
Ye Kallo Ne Paddano
Nee Kanulu Na Madilo
Merise Tharala Marano
Nee Maata Na Chevulalo
Mroge Gangala Marano
Prathi Kshanam Nee Dhyasalo
Mati Poyina Manishini
Ye Vuhano Ye Vuhano
Ye Kallo Ne Paddano