Telugu Lyrics
యెచచా యెచచా యెచచా
యెచచా యెచచా యెచచా
యెచచా యెచచా యెచచా
నగరం లోన అందగత్తె
చూడబుద్ధి పుట్టె
అడగబుద్ధి పుట్టె
తోడొస్తువా
కొత్త లోకం చూడగానే
కొరత లేదనుకొనె
కొరత ఉందనుకొనె
తోడొస్తువా
నీతో నే చాలు
నన్ను చూచుకో
నీకోసం చాలు
నన్ను ప్రేమించు
నాకు నీతో బంధం
అందమైన బంధం
మన బంధం
యెచచా యెచచా యెచచా
యెచచా యెచచా యెచచా
యెచచా యెచచా యెచచా
యెచచా యెచచా యెచచా
పారే నాటు పడవా
పైకి రాని పడవ
అయినా నేను పడిలేచే
పడవనులే
నీ చుపుల తగులుకోగా
చేయందిసే తగిలే
నన్ను నేనంటే
గుర్తు రాదే
నీతో నే చాలు
నన్ను చూచుకో
నీకోసం చాలు
నన్ను ప్రేమించు
నాకు నీతో బంధం
అందమైన బంధం
మన బంధం
యెచచా యెచచా యెచచా
యెచచా యెచచా యెచచా
యెచచా యెచచా యెచచా
యెచచా యెచచా యెచచా
English Lyrics / Transliteration
Yechacha yechacha yechacha
Yechacha yechacha yechacha
Yechacha yechacha yechacha
Nagaram lona andagatte
Chudabuddhi putte
Adagabuddhi putte
Thodosthuvva
Kotta lokam choodagane
Koratha ledhanukone
Koratha undhanukone
Thodosthuvva
Neetho ne chaalu
Nannu choochuko
Neekosam chaalu
Nannu preminchu
Naaku neetho bandham
Andhamaina bandham
Mana bandham
Yechacha yechacha yechacha
Yechacha yechacha yechacha
Yechacha yechacha yechacha
Yechacha yechacha yechacha
Paare naatu padava
Paiki raani padava
Ayyina nenu padileche
Padavanule
Nee chupula thagulukooga
Cheyandise thagile
Nannu nenante
Gurthu raade
Neetho ne chaalu
Nannu choochuko
Neekosam chaalu
Nannu preminchu
Naaku neetho bandham
Andhamaina bandham
Mana bandham
Yechacha yechacha yechacha
Yechacha yechacha yechacha
Yechacha yechacha yechacha
Yechacha yechacha yechacha