Telugu Lyrics
యీ చల్లని గాలులు
ఆ చల్లని గాలుల
ఆహ్లాదమెంతొ!
యేచటినుండి వీచెనో
యీ చల్లని గాలులు
ఆ నింగిలో తారలెన్నో
అందమొసగే కలలెన్నో
ఈ మబ్బుల వెనుక దాగుడుమూతలు
అవి నన్ను పులికించెనే!
యేచటినుండి వీచెనో
యీ చల్లని గాలులు
ఆ పూల రెక్కల పైన
తేనె లొలికెడి సమయాన
ఈ పుడమి వనమెల్ల నవ్వినపుడె
అవి నా మదిని మీటెనే!
యేచటినుండి వీచెనో
యీ చల్లని గాలులు
ఆ చల్లని గాలుల
ఆహ్లాదమెంతొ!
యేచటినుండి వీచెనో
యీ చల్లని గాలులు
English Lyrics / Transliteration
Ee challani gaalulu
Aa challani gaalula
Aahlaadamentho!
Yechati nundi vecheno
Ee challani gaalulu
Aa ningilo taarelenno
Andamose kalelenno
Ee mabbula venuka daagudumootalu
Avi nannu pulikinchene!
Yechati nundi vecheno
Ee challani gaalulu
Aa poola rekkala paina
Thene lolikedi samayaana
Ee pudami valamella navvinapude
Avi naa madhini meetene!
Yechati nundi vecheno
Ee challani gaalulu
Aa challani gaalula
Aahlaadamentho!
Yechati nundi vecheno
Ee challani gaalulu