Telugu Lyrics
కాలం చేసెను ఈ వింత
ఎదలో కలిగెను తీయని కలత
నేడే మొదలాయే ఈ లీల
నేడే మొదలాయే ఈ లీల
శీత లహరిలో మంచు తెరలలో
చిరుగాలి వేసెను ఈ గీతం
వసంత రాగమై రేపిన అలజడి
మదిలో నిండెను ఈ గానం
మదిలో నిండెను ఈ గానం
చెలి నడుమున పడి విరిసే పువ్వులా
పరిమళించెను ఈ రాగం
పలికి పలికి మది పరవశించిపోగా
కొత్తలోకము చూసెను నా ప్రాణం
కొత్తలోకము చూసెను నా ప్రాణం
కొత్తలోకము చూసెను నా ప్రాణం
English Lyrics / Transliteration
Kaalam chesenu ee vintha
Edalo kaligenu theeyani kalatha
Nede modalaaye ee leela
Nede modalaaye ee leela
Seetha laharilo manchu theralalo
Chirugaali vesenu ee geetham
Vasantha raagamai repina alajadi
Madilo nindenu ee gaanam
Madilo nindenu ee gaanam
Cheli nadumuna padi virise puvvula
Parimalinchenu ee raagam
Paliki paliki madhi paravashinchipoga
Kothalokamu chooseu naa praanam
Kothalokamu chooseu naa praanam
Kothalokamu chooseu naa praanam