Telugu Lyrics
కొమ్మలో కోయిల కూసెను
పచ్చని పైరుల ఊయలలూగేను
పరువాల పయనం సాగేను
యెదారీలొ పూలు విరిసెను
కొమ్మలో కోయిల కూసెను
పచ్చని పైరుల ఊయలలూగేను
పరువాల పయనం సాగేను
పంట పొలాల పందిరిలో
పండుగలాగ వున్నాను
తొలివలపుల తొందరతో
తోడుకొరకు వేచేను
తొలిరేయి తొలినాటి
తొలిపాట నే పాడనా
పలికిన నా వయసు
పడమటికే సాగనా
యెదారీలొ పూలు విరిసెను
కొమ్మలో కోయిల కూసెను
పచ్చని పైరుల ఊయలలూగేను
పరువాల పయనం సాగేను
పాలపిట్టల పరుగులలో
పరువాలు దాగున్నాయి
రంగుల పసుపులలో
రంగేళీ ఆశలున్నాయి
నీలిమబ్బుల మాటున
నిదురే రాదయ్యో
మురిపెమున మనసులు
మరుగేనయ్యో
యెదారీలొ పూలు విరిసెను
కొమ్మలో కోయిల కూసెను
పచ్చని పైరుల ఊయలలూగేను
పరువాల పయనం సాగేను
English Lyrics / Transliteration
Kommalo koyila koosenu
Pachchani pairula ooyalaloo genu
Paruvaala payanam saagenu
Yedaarilo poolu virisenu
Kommalo koyila koosenu
Pachchani pairula ooyalaloo genu
Paruvaala payanam saagenu
Panta polala pandirilo
Pandugalaaga vunnaanu
Tholivalapula thondaratho
Thodukoraku vechenu
Tholireyi tholinaati
Tholipaata ne paadanaa
Palikina naa vayasu
Padamatike saaganaa
Yedaarilo poolu virisenu
Kommalo koyila koosenu
Pachchani pairula ooyalaloo genu
Paruvaala payanam saagenu
Paalapittala paragulalo
Paruvaalu daagunnayi
Rangula pasupulalo
Rangeli aashalunnayi
Neelimagubula maatuna
Nidure raadayyo
Muripemuna manasulu
Marugenayyo
Yedaarilo poolu virisenu
Kommalo koyila koosenu
Pachchani pairula ooyalaloo genu
Paruvaala payanam saagenu