Telugu Lyrics
పారే సెలయేరు పాట పాసె
యెదారీలొ పూలు పూసిన
పారే సెలయేరు పాట పాసె
మదిలో రంగులు విరిసె
మనసే నాట్యం చేసే
యెదారీలొ పూలు పూసిన
పారే సెలయేరు పాట పాసె
పూచెనొక పువ్వె నవ్వె
తెలియదొక భావమొ స్నేహ
నవ్వె నా తొడగె
ఆనందముగ నీ తోడగ
పూచెనొక పువ్వె నవ్వె
తెలియదొక భావమొ స్నేహ
నవ్వె నా తొడగె
ఆనందముగ నీ తోడగ
చిలిపి అలరింపులు
ఎన్నో కలరింపులు
మురిసెను మనసు
యెదారీలొ పూలు పూసిన
పారే సెలయేరు పాట పాసె
మదిలో రంగులు విరిసె
మనసే నాట్యం చేసే
యెదారీలొ పూలు పూసిన
పారే సెలయేరు పాట పాసె
అడుగున మెరుపులు
రెప్పన కన్నులు
మెరిసెనే నీ ప్రేమ
అడుగున మెరుపులు
రెప్పన కన్నులు
మెరిసెనే నీ ప్రేమ
కలిసి యెదవో సకి
ఎగిరె నా మనసి
అదిగో వసంతం
యెదారీలొ పూలు పూసిన
పారే సెలయేరు పాట పాసె
మదిలో రంగులు విరిసె
మనసే నాట్యం చేసే
యెదారీలొ పూలు పూసిన
పారే సెలయేరు పాట పాసె
English Lyrics / Transliteration
Paare selayeru paata paase
Yedaarilo poolu poosina
Paare selayeru paata paase
Madilo rangulu virise
Manase natyam chese
Yedaarilo poolu poosina
Paare selayeru paata paase
Poochenoka puvve navve
Teliyadoka bhavamo sneha
Navve naa thodage
Aanandamuga nee thodaga
Poochenoka puvve navve
Teliyadoka bhavamo sneha
Navve naa thodage
Aanandamuga nee thodaga
Chilipi alarimpulu
Enno calarimpulu
Murisenu manasu
Yedaarilo poolu poosina
Paare selayeru paata paase
Madilo rangulu virise
Manase natyam chese
Yedaarilo poolu poosina
Paare selayeru paata paase
Aduguna merupulu
Reppana kannulu
Merisene nee prema
Aduguna merupulu
Reppana kannulu
Merisene nee prema
Kalisi yedavo saki
Egire na manasi
Adigo vasantham
Yedaarilo poolu poosina
Paare selayeru paata paase
Madilo rangulu virise
Manase natyam chese
Yedaarilo poolu poosina
Paare selayeru paata paase