Telugu Lyrics
యెడడుగులు నడచిన యెదలోతుల్లో
ఎన్నో ఆశలు అల్లుకున్న వేళలో
ఒకటే లోకం ఒకటే బంధం
మనమిద్దరమని తెలిపిన సంతకం
యెడడుగులు నడచిన యెదలోతుల్లో
ఎన్నో ఆశలు అల్లుకున్న వేళలో
ఎన్నో ఆశలు అల్లుకున్న వేళలో
ఒకటే లోకం ఒకటే బంధం
మనమిద్దరమని తెలిపిన సంతకం
యెడడుగులు నడచిన యెదలోతుల్లో
ఎన్నో ఆశలు అల్లుకున్న వేళలో
English Lyrics / Transliteration
Yedadugulu nadachina yedalotullo
Enno aashalu allukunna velalo
Okate lokam okate bandham
Manamiddaramani telipina santakam
Yedadugulu nadachina yedalotullo
Enno aashalu allukunna velalo
Enno aashalu allukunna velalo
Okate lokam okate bandham
Manamiddaramani telipina santakam
Yedadugulu nadachina yedalotullo
Enno aashalu allukunna velalo