Telugu Lyrics
ఈ లోకాన పుట్టించారో ఏమిటో
ఏదేవుళ్ళు కన్నారో ఏ దేవత కనిపిందో
ఈ లోకాన పుట్టించారో ఏమిటో
ఏదేవుళ్ళు కన్నారో ఏ దేవత కనిపిందో
ఈ లోకాన పుట్టించారో ఏమిటో
ఏ జన్మల పుణ్యములో ఏ తీరని కోరికలో
ఈ రూపాన పుట్టించారో ఏమిటో
సౌందర్యం ఈ రూపం
శృంగార ఈ హేల
చూసే కొలదీ మత్తు
తాగే కొలదీ మైకం
మత్తు మైకం
ఏ జన్మల పుణ్యములో ఏ తీరని కోరికలో
ఈ రూపాన పుట్టించారో ఏమిటో
వెన్నెల కన్నులలో
వెలుగుల దీపాలలో
మిరిమిట్లు గొలిపే
మధురాల రూపం
సంగీతం ఈ పెదవుల
మధురాల చిరునవ్వుల
ఆహ్వానం అందించే
నవరాగాల రూపం
ఏదేవుళ్ళు కన్నారో ఏ దేవత కనిపిందో
ఈ లోకాన పుట్టించారో ఏమిటో
ఏ జన్మల పుణ్యములో ఏ తీరని కోరికలో
ఈ రూపాన పుట్టించారో ఏమిటో
కరిగిపోయే కౌగిలిలో
తుడుచుకుపోయే కన్నీటిలో
మలిమలుపు తిరిగే
మరుమల్లెల రూపం
మెరిసేటి కత్తులలో
విరిసెటి పూవులలో
మరణానికి ముందస్తు
మధురాల రూపం
ఏదేవుళ్ళు కన్నారో ఏ దేవత కనిపిందో
ఈ లోకాన పుట్టించారో ఏమిటో
ఏ జన్మల పుణ్యములో ఏ తీరని కోరికలో
ఈ రూపాన పుట్టించారో ఏమిటో
English Lyrics / Transliteration
Ee lokana puttincharo emitto
Yedevullu kannaaro ae devata kanipindo
Ee lokana puttincharo emitto
Yedevullu kannaaro ae devata kanipindo
Ee lokana puttincharo emitto
Ae janmala punyamulo ae theerani korikalo
Ee roopana puttincharo emitto
Soundaryam ee roopam
Shrungaara ee hela
Choose koladi matthu
Thaage koladi maikam
Matthu maikam
Ae janmala punyamulo ae theerani korikalo
Ee roopana puttincharo emitto
Vennela kannulalo
Velugula deepalalo
Mirimitlu golipe
Madhurala roopam
Sangeetham ee pedavula
Madhurala chirunavvula
Aahvaanam andinche
Navaraagala roopam
Yedevullu kannaaro ae devata kanipindo
Ee lokana puttincharo emitto
Ae janmala punyamulo ae theerani korikalo
Ee roopana puttincharo emitto
Karigipoye kougililo
Thuduchukupoye kanneethilo
Mali malupu thirige
Maru malllela roopam
Meriseti katthulalo
Viriseti poovulalo
Marananiki mundhasthu
Madhurala roopam
Yedevullu kannaaro ae devata kanipindo
Ee lokana puttincharo emitto
Ae janmala punyamulo ae theerani korikalo
Ee roopana puttincharo emitto