Telugu Lyrics
నీవేగా నా తోడుగా
యెధారీ యెధారీ నా గమనంలో
నీవేగా నా దీపికా
ఎపుడూ నడిచే దారిలో
కొత్తగా కనిపించే కలవో
ఎపుడూ తెలిపే పాఠమో
కొత్తగా వినబడే బాటో
మెలకువల్లో స్వప్నానివో
కలల్లో నిజానివో
మదిలో సంతోషానివో
మనసులో శాంతానివో
యెధారీ యెధారీ నా పయనంలో
నీవేగా నా తోడుగా
యెధారీ యెధారీ నా గమనంలో
నీవేగా నా దీపికా
తొలి అడుగుకు తెగువ నీవే
గెలుపునకు ఊపు నీవే
వెనుకడుగుకు వెలుగు నీవే
ఎదురీతకు తోడు నీవే
నేను నీలో, నీవు నాలో
అంతర్లీనమై వున్నావు
ఒకటే ప్రాణమై, ఒకటే దారియై
నడిపిస్తు వున్నావు
యెధారీ యెధారీ నా పయనంలో
నీవేగా నా తోడుగా
యెధారీ యెధారీ నా గమనంలో
నీవేగా నా దీపికా
English Lyrics / Transliteration
Neevega Na Thoduga
Yedhari Yedhari Na Gamanamlo
Neevega Na Deepika
Epudu Nadiche Daarilo
Kottaga Kanipinche Kalavo
Epudu Telipaye Paathamo
Kottaga Vinabade Bato
Melakuvallo Swapnanivo
Kalallo Nijanivo
Madilo Santoshanivo
Manasulo Shantanivo
Yedhari Yedhari Na Payanamlo
Neevega Na Thoduga
Yedhari Yedhari Na Gamanamlo
Neevega Na Deepika
Toli Aduguku Teguva Neeve
Gelupunaku Oopu Neeve
Venukaduguku Velugu Neeve
Edureethaku Thodu Neeve
Nenu Neelo, Neevu Naalo
Antarleenamei Vunnavu
Okate Pranamai, Okate Daariyai
Nadipistu Vunnavu
Yedhari Yedhari Na Payanamlo
Neevega Na Thoduga
Yedhari Yedhari Na Gamanamlo
Neevega Na Deepika