Telugu Lyrics
ఏవో తలపులే…
యెదలో తొలివళపే…
ఏవో తలపులే…
ఒలికే తడి వెలుగులే
ఆడే పిచ్చి పవనలే
తెలుపే తొలివెలుగులే
చెలిపే చెలికత్తెలే
యెదలో తొలివళపే…
ఏవో తలపులే…
హృదయమన్నది పొంగులో
పొంగుతో కొసరిందే
అవును అసలన్నది
వయసుకు నొసరిందే
కమ్మని మధువన్నది
తాగే మది చాలే
ఇకమేలన్నది
నాకొక మేలులే
తన కోపమే నా శాపమే
అనుకోని క్షణమందు
తన చూపుతో మురిపించు
వయ్యారమా…
అరె కయ్యమన్న
నను లొంగిపో
అరకొర పిలుపుతో
చంపకే…
యెదలో తొలివళపే…
ఏవో తలపులే…
ఒలికే తడి వెలుగులే
ఆడే పిచ్చి పవనలే
తెలుపే తొలివెలుగులే
చెలిపే చెలికత్తెలే
యెదలో తొలివళపే…
ఏవో తలపులే…
ఏదో అన్నది
ఎందుకో చెప్పదు
హద్దులన్నది
నాలో మరచిపో
పిచ్చి వెదనే
నన్ను వదలదు
ఎదురుగా నిలిచి
నన్నెందుకు పిలుచు
నా తొలివలపే…
నాపైనే తొలివలపే…
అరె నేనంటూ
అందంగా నిలబడ
ఏడేడు లోకాల
ఏలుకో…
అరె రా రమ్మంటూ
కమ్మగా పిలువగా
ఆ చేతికి నా చేతి
నొసరిందో…
యెదలో తొలివళపే…
ఏవో తలపులే…
ఒలికే తడి వెలుగులే
ఆడే పిచ్చి పవనలే
తెలుపే తొలివెలుగులే
చెలిపే చెలికత్తెలే
యెదలో తొలివళపే…
ఏవో తలపులే…
English Lyrics / Transliteration
Yevō talapulē…
Yedhalo tholivalape…
Yevō talapulē…
Olikē taḍi velugulē
Āḍē pichchi pavanalē
Telupē toliverugulē
Chelipē chelikattelē
Yedhalo tholivalape…
Yevō talapulē…
Hr̥dayamannadi pongulō
Pongutō kōsarindē
Avunu asalannadi
Vayasuku nosarindē
Kammani madhuvannadi
Tāgē madi cālē
Ikamēlanandi
Nākoka mēlulē
Tana kōpamē nā śāpamē
Anukōni kṣaṇamandu
Tana cūputō muripinchu
Vayāramā…
Are kayyamanna
Nanu longipō
Arakora piluputō
Champakē…
Yedhalo tholivalape…
Yevō talapulē…
Olikē taḍi velugulē
Āḍē pichchi pavanalē
Telupē toliverugulē
Chelipē chelikattelē
Yedhalo tholivalape…
Yevō talapulē…
Edō annadi
Endukō cheppadu
Haddulannadi
Nālō marachipō
Pichchi vedanē
Nannu vadaladu
Edurugā nilichi
Nanneḍuku piluchu
Nā toli valapē…
Nāpainē toli valapē…
Are nēnantu
Andangā nilabaḍa
Yēḍēḍu lōkāla
Yēlukō…
Are rā rammanṭu
Kammagā piluvagā
Ā cēthiki nā cēti
Nosarindō…
Yedhalo tholivalape…
Yevō talapulē…
Olikē taḍi velugulē
Āḍē pichchi pavanalē
Telupē toliverugulē
Chelipē chelikattelē
Yedhalo tholivalape…
Yevō talapulē…