Telugu Lyrics
యెదలో తొలివళాపే
నాలోని రాగాలే
నీలోనే ఊడిగే
యెదలో తొలివళాపే
యెదలో తొలివళాపే
ఒడిలో నిన్ను చేర్చే
ప్రతి క్షణము ఒక వరమే
ఒడిలో నిన్ను చేర్చే
ప్రతి క్షణము ఒక వరమే
మనసున ఈ అనుభూతి
అంతంలేని స్వర్గమే
ప్రియా నువ్వే నాలో
అంతులేని వెలుగే
యెదలో తొలివళాపే
యెదలో తొలివళాపే
నాలోని రాగాలే
నీలోనే ఊడిగే
యెదలో తొలివళాపే
యెదలో తొలివళాపే
కనులలో నిన్ను చూసి
ప్రియా నువ్వే నా ప్రాణమే
కనులలో నిన్ను చూసి
ప్రియా నువ్వే నా ప్రాణమే
మధురమైన నీ పిలుపు
నన్ను చేరే ఆశలే
హృదయానా నీవే
ఒంటరి నే నే నే
అలలెంతో
యెదలో తొలివళాపే
యెదలో తొలివళాపే
నాలోని రాగాలే
నీలోనే ఊడిగే
యెదలో తొలివళాపే
యెదలో తొలివళాపే
English Lyrics / Transliteration
Yedhalo tholivalape
Naaloni raagaale
Neelone oodige
Yedhalo tholivalape
Yedhalo tholivalape
Odilo ninnu cherche
Prathi kshanamu oka varame
Odilo ninnu cherche
Prathi kshanamu oka varame
Manasuna ee anubhooti
Anthamleni swargame
Priya nuvve naalo
Anthuleni veluge
Yedhalo tholivalape
Yedhalo tholivalape
Naaloni raagaale
Neelone oodige
Yedhalo tholivalape
Yedhalo tholivalape
Kanulalo ninnu choosi
Priya nuvve naa praaname
Kanulalo ninnu choosi
Priya nuvve naa praaname
Madhuramaina nee pilupu
Nannu chere aashale
Hrudayaanaa neeve
Ontari ne ne ne
Alalentho
Yedhalo tholivalape
Yedhalo tholivalape
Naaloni raagaale
Neelone oodige
Yedhalo tholivalape
Yedhalo tholivalape