Telugu Lyrics
యదినే అడిగా ఈ భావమేమిటో
నా గుండెల్లో మెరిసే కోరికలేమిటో
తడిసిన కన్నులు నేత్రోత్సవమేమిటో
ఏ మాయలోనో తేలుతున్న నేనేమిటో
నా గుండెల్లో మెరిసే కోరికలేమిటో
తడిసిన కన్నులు నేత్రోత్సవమేమిటో
ఏ మాయలోనో తేలుతున్న నేనేమిటో
English Lyrics / Transliteration
Yedhine adiga ee bhavamemitō
Naa gundello merisē kōrikalēmitō
Taḍisina kannulu nēt’rōtsavamēmitō
Ē māyalōnō tēl’tunnna nēnēmitō
Naa gundello merisē kōrikalēmitō
Taḍisina kannulu nēt’rōtsavamēmitō
Ē māyalōnō tēl’tunnna nēnēmitō