Telugu Lyrics
ఏదో అది అడిగా
ఒకటే మనసులో
మాటల్లోకి రాని
మనసనేదే ఇదిగో
పెదవుల దాకా ఇదిగో
కనుపాపల్లో మెరిసే
కథలన్నీ ఇవిగో
ఎడారిలో పూచిన
పున్నమి చందమామ
ఎడారిలో పూచిన
పున్నమి చందమామ
అందెల్లో మెరిసే
అందాల లోకం
హాయ్ ఏదో ఇది ఇడిగా
ఏదో అది అడిగా
ఒకటే మనసులో
మాటల్లోకి రాని
మనసనేదే ఇదిగో
పెదవుల దాకా ఇదిగో
కనుపాపల్లో మెరిసే
కథలన్నీ ఇవిగో
తొలిసారిగ పరిచయం
తనువే కరిగిపోయే
తొలిసారిగ పరిచయం
తనువే కరిగిపోయే
కాలం కరిగించే
కౌగిళ్ల మాయ
మదిలోన దాచిన
మాధుర్యం చూశావా
మదిలోన దాచిన
మాధుర్యం చూశావా
తెరలే చింపి
తనువే కదిలే
హాయ్ ఏదో ఇది ఇడిగా
ఏదో అది అడిగా
ఒకటే మనసులో
మాటల్లోకి రాని
మనసనేదే ఇదిగో
పెదవుల దాకా ఇదిగో
కనుపాపల్లో మెరిసే
కథలన్నీ ఇవిగో
English Lyrics / Transliteration
Yedho adi adiga
Okate manasulo
Maatalloki raani
Manasanede idigo
Pedavula daaka idigo
Kanupaapallo merise
Kathalanni ivigo
Edarilo poochina
Punnami chandamaama
Edarilo poochina
Punnami chandamaama
Andello merise
Andaala lokam
Hai yedho idi idiga
Yedho adi adiga
Okate manasulo
Maatalloki raani
Manasanede idigo
Pedavula daaka idigo
Kanupaapallo merise
Kathalanni ivigo
Tholisariga parichayam
Thanuve karigipoye
Tholisariga parichayam
Thanuve karigipoye
Kaalam kariginche
Kougiilla maaya
Madilona daachina
Madhuryam choosaava
Madilona daachina
Madhuryam choosaava
Therale chimpi
Thanuve kadile
Hai yedho idi idiga
Yedho adi adiga
Okate manasulo
Maatalloki raani
Manasanede idigo
Pedavula daaka idigo
Kanupaapallo merise
Kathalanni ivigo