Telugu Lyrics
అరవిరిసిన పందిరంట
ఏడు ౘుట్టూ ఏడు ౘుట్టూ
అరవిరిసిన పందిరంట
ఏడు ౘుట్టూ ఏడు ౘుట్టూ
అరవిరిసిన పందిరంట
ఏడు ౘుట్టూ ఏడు ౘుట్టూ
అరవిరిసిన పందిరంట
ఓహోహోహోహోహో
ఓహోహోహోహోహో
అందరి యిళ్ళూ అందరి యిళ్ళూ
ఎంత బాగుంటాయో
అందరి యిళ్ళూ అందరి యిళ్ళూ
ఎంత బాగుంటాయో
పండగ పబ్బమంటే
పందిరి వేస్తారంట
పండగ పబ్బమంటే
పందిరి వేస్తారంట
ఏడు ౘుట్టూ ఏడు ౘుట్టూ
అరవిరిసిన పందిరంట
ఏడు ౘుట్టూ ఏడు ౘుట్టూ
అరవిరిసిన పందిరంట
ఓహోహోహోహోహో
ఓహోహోహోహోహో
శ్రీకృష్ణుని పెళ్లి కాను
పందిరేసినారంట
శ్రీకృష్ణుని పెళ్లి కాను
పందిరేసినారంట
యశోదమ్మ కోడలి కాను
పందిరేసినారంట
యశోదమ్మ కోడలి కాను
పందిరేసినారంట
ఏడు ౘుట్టూ ఏడు ౘుట్టూ
అరవిరిసిన పందిరంట
ఏడు ౘుట్టూ ఏడు ౘుట్టూ
అరవిరిసిన పందిరంట
ఓహోహోహోహోహో
ఓహోహోహోహోహో
గోకులమంతా గోకులమంతా
ఎంత బాగుందో
గోకులమంతా గోకులమంతా
ఎంత బాగుందో
పెళ్లికి వచ్చిన
వారే పందిరి వేసినారంట
పెళ్లికి వచ్చిన
వారే పందిరి వేసినారంట
ఏడు ౘుట్టూ ఏడు ౘుట్టూ
అరవిరిసిన పందిరంట
ఏడు ౘుట్టూ ఏడు ౘుట్టూ
అరవిరిసిన పందిరంట
ఓహోహోహోహోహో
ఓహోహోహోహోహో
English Lyrics / Transliteration
Aravirisina pandiranta
Yedu chuttu yedu chuttu
Aravirisina pandiranta
Yedu chuttu yedu chuttu
Aravirisina pandiranta
Yedu chuttu yedu chuttu
Aravirisina pandiranta
Ohohohohoho
Ohohohohoho
Andari illu andari illu
Enta baguntaayo
Andari illu andari illu
Enta baguntaayo
Pandaga pabbamante
Pandiri vestaranta
Pandaga pabbamante
Pandiri vestaranta
Yedu chuttu yedu chuttu
Aravirisina pandiranta
Yedu chuttu yedu chuttu
Aravirisina pandiranta
Ohohohohoho
Ohohohohoho
Sri Krishnuni pelli kaanu
Pandiresinaranta
Sri Krishnuni pelli kaanu
Pandiresinaranta
Yashodamma kodali kaanu
Pandiresinaranta
Yashodamma kodali kaanu
Pandiresinaranta
Yedu chuttu yedu chuttu
Aravirisina pandiranta
Yedu chuttu yedu chuttu
Aravirisina pandiranta
Ohohohohoho
Ohohohohoho
Gokulamantha gokulamantha
Enta bagundo
Gokulamantha gokulamantha
Enta bagundo
Pelliki vachhina
Vaare pandiri vesinaranta
Pelliki vachhina
Vaare pandiri vesinaranta
Yedu chuttu yedu chuttu
Aravirisina pandiranta
Yedu chuttu yedu chuttu
Aravirisina pandiranta
Ohohohohoho
Ohohohohoho