Telugu Lyrics
ఎవరెవరూ యెందుకు పుట్టారు – ఈ జగతిలో
యెది వంశం యెది గోత్రం – ఈ సృష్టిలో
ఎవరెవరూ యెందుకు పుట్టారు – ఈ జగతిలో
అంబరమంటే ఎందరికో ఆలయం
అంబరమంటే ఎందరికో ఆలయం
అంతరంగమందున వుండేదీ నాదం
ఆ నాదమే గుడిలోన దీపం
యెది వంశం యెది గోత్రం – ఈ సృష్టిలో
ఎవరెవరూ యెందుకు పుట్టారు – ఈ జగతిలో
ఈ భూమి తల్లి కడుపున పుట్టిన
ఈ భూమి తల్లి కడుపున పుట్టిన
జీవుల యాత్ర యిది యింతింతకాదు
అది తెలుసుకో మనిషి కనుల కానదు
యెది వంశం యెది గోత్రం – ఈ సృష్టిలో
ఎవరెవరూ యెందుకు పుట్టారు – ఈ జగతిలో
పారే సెలయేరు దారికేది హద్దు
పారే సెలయేరు దారికేది హద్దు
పారే ప్రవాహం యింతేనీ బ్రతుకు
అది తెలుసుకో మనిషి కనుల కానదు
యెది వంశం యెది గోత్రం – ఈ సృష్టిలో
ఎవరెవరూ యెందుకు పుట్టారు – ఈ జగతిలో
English Lyrics / Transliteration
Evarevaru yenduku puttāru – ee jagathilo
Yedi vamsam yedi gotram – ee srushtilo
Evarevaru yenduku puttāru – ee jagathilo
Ambaramante endariko ālayam
Ambaramante endariko ālayam
Antharangamunduna vundedi nādam
Ā nādame gudilōna deepam
Yedi vamsam yedi gotram – ee srushtilo
Evarevaru yenduku puttāru – ee jagathilo
Ee bhoomi thalli kadupuna puttina
Ee bhoomi thalli kadupuna puttina
Jeevula yāthra yidi yintinthakādu
Adi telusukō manishi kanula kānadu
Yedi vamsam yedi gotram – ee srushtilo
Evarevaru yenduku puttāru – ee jagathilo
Pāre selayēru dārikedi haddu
Pāre selayēru dārikedi haddu
Pāre pravāham yinthenee brathuku
Adi telusukō manishi kanula kānadu
Yedi vamsam yedi gotram – ee srushtilo
Evarevaru yenduku puttāru – ee jagathilo