Telugu Lyrics
చేరాలా నిన్నే చేరువంటూ
ఏదో ఒక బంధం అల్లుకుంటూ
చేరాలా నిన్నే చేరువంటూ
ఓ నా ప్రాణం నీతో నడచుకుంటూ
ఒంటరిగా మిగిలె ఈ లోకం
నా కళ్లల్లో నీ వెలుగు తోడుండగా
నీడగా నువ్వే తోడుండగా
ఏదో ఒక బంధం అల్లుకుంటూ
చేరాలా నిన్నే చేరువంటూ
నీ జ్ఞాపకాలే నా ఊసులే
నీ ఊహలే నా లోకం
నా శ్వాసలోన నువ్వే కలసిపోగా
మరుపే నాలో లేకుండగా
నీ కనుపాపలో నేను బ్రతికేలా
నీ పెదవులపై చిరునవ్వులా
నీ చూపులలో నేను కరిగిపోయేలా
జీవితం గడిచిపోనీలా
ఏదో ఒక బంధం అల్లుకుంటూ
చేరాలా నిన్నే చేరువంటూ
ఓ నా ప్రాణం నీతో నడచుకుంటూ
ఒంటరిగా మిగిలె ఈ లోకం
నా కళ్లల్లో నీ వెలుగు తోడుండగా
నీడగా నువ్వే తోడుండగా
ఏదో ఒక బంధం అల్లుకుంటూ
చేరాలా నిన్నే చేరువంటూ
English Lyrics / Transliteration
Cherala ninne cheruva nantu
Yedo oka bandham allukuntu
Cherala ninne cheruva nantu
O naa praanam neetho nadachukuntu
Ontarigaa migile ee lokam
Naa kallallo nee velugu thodundaga
Needagaa nuvve thodundaga
Yedo oka bandham allukuntu
Cherala ninne cheruva nantu
Nee gnapakale naa oosule
Nee oohale naa lokam
Naa shwasalona nuvve kalisipogaa
Marupe naalo lekundagaa
Nee kanupaapalo nenu brathikelaa
Nee pedavulapai chirunavvulaa
Nee choopulalo nenu karigipoyelaa
Jeevitham gadichiponeelaa
Yedo oka bandham allukuntu
Cherala ninne cheruva nantu
O naa praanam neetho nadachukuntu
Ontarigaa migile ee lokam
Naa kallallo nee velugu thodundaga
Needagaa nuvve thodundaga
Yedo oka bandham allukuntu
Cherala ninne cheruva nantu