Telugu Lyrics
ఏదో ఉంది ఏదో ఉంది
ఏదో ఉంది ఏదో ఉంది
ఏదో ఉంది ఏదో ఉంది
కన్నుల్లోన కన్నుల్లోన
లోలోన ఏదో వుంది
మనసుల్లోన మనసుల్లోన
ఏదో ఒకటి వుంది
దాగుంటది చూస్తుంటది
ఏదో అంటది
ఏదో ఉంది ఏదో ఉంది
ఏదో ఉంది ఏదో ఉంది
ఏదో ఉంది ఏదో ఉంది
ఏదో ఉంది ఏదో ఉంది
నన్ను ఏడెవరో
వెతుకుతున్నట్టుంది
నన్ను ఈడెవరో
చేరుకోవాలని వుంది
హృదయం గోడలో
ముల్లు గుచ్చినట్టుంది
నాకు ఈ లోకమే
మరిచిపోవాలని వుంది
ఏదో ఉంది ఏదో ఉంది
ఏదో ఉంది ఏదో ఉంది
ఏదో ఉంది ఏదో ఉంది
ఏదో ఉంది ఏదో ఉంది
నిన్ను కోసమే
జీవితమంతా దాచుకున్నా
నిన్ను కోసమే
నన్ను నేను పాడు చేసుకున్నా
ఒక నిముషము
నిన్ను చూడనిదే
నేనొక క్షణము
బ్రతకలేను ఇక
ఏదో ఉంది ఏదో ఉంది
ఏదో ఉంది ఏదో ఉంది
ఏదో ఉంది ఏదో ఉంది
ఏదో ఉంది ఏదో ఉంది
కన్నుల్లోన కన్నుల్లోన
లోలోన ఏదో వుంది
మనసుల్లోన మనసుల్లోన
ఏదో ఒకటి వుంది
దాగుంటది చూస్తుంటది
ఏదో అంటది
English Lyrics / Transliteration
Yedo undi yedo undi
Yedo undi yedo undi
Yedo undi yedo undi
Kannullona kannullona
Lollona edo vundi
Manasullona manasullona
Edo okati vundi
Daaguntadi chustuntadi
Yedo antadi
Yedo undi yedo undi
Yedo undi yedo undi
Yedo undi yedo undi
Yedo undi yedo undi
Nannu edevaro
Vetukutunnatundi
Nannu eedevaro
Cherukovalani vundi
Hrudayam godalo
Mullu guchchinatundi
Naaku ee lokame
Marichipovalani vundi
Yedo undi yedo undi
Yedo undi yedo undi
Yedo undi yedo undi
Yedo undi yedo undi
Ninnu kosame
Jeevithamantha daachukunna
Ninnu kosame
Nannu nenu paadu chesukunna
Oka nimushamu
Ninnu choodanide
Nenoka kshanamu
Brathakalenu ika
Yedo undi yedo undi
Yedo undi yedo undi
Yedo undi yedo undi
Yedo undi yedo undi
Kannullona kannullona
Lollona edo vundi
Manasullona manasullona
Edo okati vundi
Daaguntadi chustuntadi
Yedo antadi