Telugu Lyrics
యెడమొగమెల నడుమోవంగి
యేడోగౌండి యేడోగౌండి
యెడమొగమెల నడుమోవంగి
అంతరంగమెల నాలోన
అల్లిబిల్లిగ వున్నదో
అంతరంగమెల నాలోన
అల్లిబిల్లిగ వున్నదో
పంతమెందుకో తెలుసుకో
పరువమంతా నీతోనే
యేడోగౌండి యేడోగౌండి
యెడమొగమెల నడుమోవంగి
అడుగులెందుకో వెతుకుతూ
అలసిపోనులే
అడుగులెందుకో వెతుకుతూ
అలసిపోనులే
అందమంతా నీ సొంతమని
తెలిసిపోనులే
యేడోగౌండి యేడోగౌండి
యెడమొగమెల నడుమోవంగి
యేడోగౌండి యేడోగౌండి
యెడమొగమెల నడుమోవంగి
పరువమెందుకో పరవశించి
తనువంతా పులకించె
పరువమెందుకో పరవశించి
తనువంతా పులకించె
తనువంతా నీ కొసమేనని
కనులారా తెలుసుకో
యేడోగౌండి యేడోగౌండి
యెడమొగమెల నడుమోవంగి
యేడోగౌండి యేడోగౌండి
యెడమొగమెల నడుమోవంగి
English Lyrics / Transliteration
Yedamogamele nadumovangi
Yedogaundi Yedogaundi
Yedamogamele nadumovangi
Antharangamela nalona
Allibilliga vunnado
Antharangamela nalona
Allibilliga vunnado
Panthamenduko telusuko
Paruvamanta neethone
Yedogaundi Yedogaundi
Yedamogamele nadumovangi
Aduguleduko vetukuthoo
Alasiponule
Aduguleduko vetukuthoo
Alasiponule
Andamanta nee sonthamani
Telasiponule
Yedogaundi Yedogaundi
Yedamogamele nadumovangi
Yedogaundi Yedogaundi
Yedamogamele nadumovangi
Paruvamenduko paravasinchi
Thanuvanta pulakinche
Paruvamenduko paravasinchi
Thanuvanta pulakinche
Thanuvanta nee kosamene
Kanulara telusuko
Yedogaundi Yedogaundi
Yedamogamele nadumovangi
Yedogaundi Yedogaundi
Yedamogamele nadumovangi