Telugu Lyrics
ఎన్నోలోకం ఏలేరూప
ఏదోతాపం ఏదోఐకం
ఎన్నోలోకం ఏలేరూప
పండుగంటే పగలంతా
పాటలంటే రాత్రంతా
పండుగంటే పగలంతా
పాటలంటే రాత్రంతా
హాయ్ హైవోల్టేజ్
హాయ్ హైవోల్టేజ్
హాయ్ హైవోల్టేజ్
హాయ్ హైవోల్టేజ్
ఏదోతాపం ఏదోఐకం
ఎన్నోలోకం ఏలేరూప
ఏదోతాపం ఏదోఐకం
ఎన్నోలోకం ఏలేరూప
చెయ్యి తిరిగే చలిగాలి
చెవులొదిగే పిల్లగాలి
ఎత్తరే భుజాల మీదా
ఆట పట్టే ఉరవాల
అల నదిలా ఒడ్డు కొట్టి
పరుగు తీసె పెన్నదిలా
తుంటరి గోదారిలా
రమ్మంటున్నా రమణిలా
హాయ్ హైవోల్టేజ్
హాయ్ హైవోల్టేజ్
హాయ్ హైవోల్టేజ్
హాయ్ హైవోల్టేజ్
ఏదోతాపం ఏదోఐకం
ఎన్నోలోకం ఏలేరూప
ఏదోతాపం ఏదోఐకం
ఎన్నోలోకం ఏలేరూప
నిన్న నేడు రేపు
మూడు కాలాలకి
అందమైన రూపం
అందుకో ఇక
బంగారు సింహాసనం
అది నీకే సుమా
సంతోషాల నాట్యం
చేసుకో సుమా
హాయ్ హైవోల్టేజ్
హాయ్ హైవోల్టేజ్
హాయ్ హైవోల్టేజ్
హాయ్ హైవోల్టేజ్
ఏదోతాపం ఏదోఐకం
ఎన్నోలోకం ఏలేరూప
ఏదోతాపం ఏదోఐకం
ఎన్నోలోకం ఏలేరూప
పండుగంటే పగలంతా
పాటలంటే రాత్రంతా
పండుగంటే పగలంతా
పాటలంటే రాత్రంతా
హాయ్ హైవోల్టేజ్
హాయ్ హైవోల్టేజ్
హాయ్ హైవోల్టేజ్
హాయ్ హైవోల్టేజ్
English Lyrics / Transliteration
Ennolokam eleroopa
Edothaapam edoaikam
Ennolokam eleroopa
Pandugante pagalanta
Paatalante raatrantha
Pandugante pagalanta
Paatalante raatrantha
Hi High Voltage
Hi High Voltage
Hi High Voltage
Hi High Voltage
Edothaapam edoaikam
Ennolokam eleroopa
Edothaapam edoaikam
Ennolokam eleroopa
Cheyyi thirige chaligaali
Chevulodige pillagaali
Etthare bhujala meedaa
Aata patte uravaala
Ala nadilaa oddu kotti
Parugu theese pennadil aa
Thuntarri godaarilaa
Rammanthunnaa ramani laa
Hi High Voltage
Hi High Voltage
Hi High Voltage
Hi High Voltage
Edothaapam edoaikam
Ennolokam eleroopa
Edothaapam edoaikam
Ennolokam eleroopa
Ninna nedu repu
Moodu kaalaalaki
Andamaina roopam
Andukoo ika
Bangaru simhaasanam
Adi neeke sumaa
Santhoshaala naatyam
Chesukoo sumaa
Hi High Voltage
Hi High Voltage
Hi High Voltage
Hi High Voltage
Edothaapam edoaikam
Ennolokam eleroopa
Edothaapam edoaikam
Ennolokam eleroopa
Pandugante pagalanta
Paatalante raatrantha
Pandugante pagalanta
Paatalante raatrantha
Hi High Voltage
Hi High Voltage
Hi High Voltage
Hi High Voltage