Telugu Lyrics
ఎదలోతున అలజడి విన్నారా
నాలోపల నయనాలు మూసినా
వెన్నెల దారుల వెలుగులు చుట్టారా
ఏదోతప్పట ఏదోమైకం
ఎదలోతున అలజడి విన్నారా
నాలోపల నయనాలు మూసినా
వెన్నెల దారుల వెలుగులు చుట్టారా
అవును అవును అవునని
అంగీకరించలేని అనురాగాలు
చెప్పలేని చెప్పలేని
ఈ అనుబంధాల అర్ధాలు
పరువమంటే ఏంటో మరి
అనుభూతి ఒకటే తెలుసా
నీవుంటే నీడలా నే
నిన్నుగన్న కలత నిదురదా
నీవుంటే నీడలా నే
నిన్నుగన్న కలత నిదురదా
ఏదోతప్పట ఏదోమైకం
ఎదలోతున అలజడి విన్నారా
శశిల వలే శిశిరం వలె
సొంతం కానిది సొంతం కాదా
గుండెల్లో గుడి కట్టి
పూజించేది అదొరులేదా
వెతకని దారులు వెతికి
చేరమని పిలిచేది ఎవరు
నేనుగన్న కలతలలో
నిలువెల్లా నిండినది నువ్వే
నేనుగన్న కలతలలో
నిలువెల్లా నిండినది నువ్వే
ఏదోతప్పట ఏదోమైకం
ఎదలోతున అలజడి విన్నారా
నాలోపల నయనాలు మూసినా
వెన్నెల దారుల వెలుగులు చుట్టారా
English Lyrics / Transliteration
Edalotuna alajadi vinnara
Nalovala nayanalu musina
Vennela darula velugulu chuttara
Edothaapa eta Edomaikam
Edalotuna alajadi vinnara
Nalovala nayanalu musina
Vennela darula velugulu chuttara
Avunu avunu avunani
Angeekarinchaleni anuraagaalu
Cheppaleni cheppaleni
Ee anubandhaala ardhaalu
Paruvamante ento mari
Anubhooti okate telusa
Neevunte needala ne
Ninnuganna kalatha nidhurada
Neevunte needala ne
Ninnuganna kalatha nidhurada
Edothaapa eta Edomaikam
Edalotuna alajadi vinnara
Shashila vale shishiram vale
Sontam kaanidi sontam kaada
Gundello gudi katti
Poojinchidi aduruleda
Vetakaani daarulu vethiki
Cheramani pilichedi evaru
Nenuganna kalathalalo
Niluvella nindinadi nuvve
Nenuganna kalathalalo
Niluvella nindinadi nuvve
Edothaapa eta Edomaikam
Edalotuna alajadi vinnara
Nalovala nayanalu musina
Vennela darula velugulu chuttara