Telugu Lyrics
పండుగ పబ్బం పిల్లా ఆడబిడ్డల బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ ఓ బతుకమ్మ
వయ్యారి బతుకమ్మ ఓ బతుకమ్మ
చెలియ చెలియ ఓ చెలియ
వయ్యారి చెలియ ఓ చెలియ
పుడమి తల్లికి పూజ చెయ్
పూల తోరణం కట్టి
బతుకమ్మ బతుకమ్మ ఓ బతుకమ్మ
వయ్యారి బతుకమ్మ ఓ బతుకమ్మ
పండుగ పబ్బం పిల్లా ఆడబిడ్డల బతుకమ్మ
ఏడు అక్క చెల్లెలు తెలంగాణ బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ ఓ బతుకమ్మ
వయ్యారి బతుకమ్మ ఓ బతుకమ్మ
పుడమి తల్లికి పూజ చెయ్
పూల తోరణం కట్టి
చెలియ చెలియ ఓ చెలియ
వయ్యారి చెలియ ఓ చెలియ
పుడమి తల్లికి పూజ చెయ్
పూల తోరణం కట్టి
English Lyrics / Transliteration
Panduga pabbam pilla adabiddala Batakamma
Batakamma Batakamma o Batakamma
Vayyari Batakamma o Batakamma
Cheliya cheliya o cheliya
Vayyari cheliya o cheliya
Pudami talliki pooja chey
Poola thoranam katti
Batakamma Batakamma o Batakamma
Vayyari Batakamma o Batakamma
Panduga pabbam pilla adabiddala Batakamma
Yedu akka chellelu Telangana Batakamma
Batakamma Batakamma o Batakamma
Vayyari Batakamma o Batakamma
Pudami talliki pooja chey
Poola thoranam katti
Cheliya cheliya o cheliya
Vayyari cheliya o cheliya
Pudami talliki pooja chey
Poola thoranam katti