Telugu Lyrics
నీ దయ కరుణ వలనా నే బ్రతుకుత మావ
ఏడు కొండలడా మావ నా వైపు చూడరా
నీ దయ కరుణ వలనా నే బ్రతుకుత మావ
ఆదిశేషుని పైన అడుగిడి వచ్చావా
మహావిష్ణువుతో మరి చేరి పోయావా
మణిహారముల మెడలో మణి దీపములా
నేను నీకొక గవ్వ నాకెందుకో కోవెల
ఏడు కొండలడా మావ నా వైపు చూడరా
నీ దయ కరుణ వలనా నే బ్రతుకుత మావ
అంకెలకు అప్పగిస్తే అందవు కదా
అరవై ఏళ్ళ నిరీక్షణ అసలు ఆగదు కదా
అనురాగపు మాల కట్టే ఆశతో ఉన్నా
నే నువ్వెప్పుడని నిరీక్షణతో ఉన్నా
ఏడు కొండలడా మావ నా వైపు చూడరా
నీ దయ కరుణ వలనా నే బ్రతుకుత మావ
సిరిమల్లె పువ్వైతే సరిగమలలో
నరసింహస్వామి నా దరిచేరవెంతో
నీవెంతో దయగల దేవుడవు అంటారు
నీ చరణాలు నాకెందుకో దూరమెంతో
ఏడు కొండలడా మావ నా వైపు చూడరా
నీ దయ కరుణ వలనా నే బ్రతుకుత మావ
ఏడు కొండలడా మావ నా వైపు చూడరా
నీ దయ కరుణ వలనా నే బ్రతుకుత మావ
English Lyrics / Transliteration
Nee daya karuna valana ne brathukutha mava
Yedu kondalada mava naa vaipu choodara
Nee daya karuna valana ne brathukutha mava
Adisheshuni paina adugidi vachhava
Mahavishnuvutho mari cheri poyava
Maniharhamula medalo mani deepamula
Nenu neekoka gavva naakenduko kovela
Yedu kondalada mava naa vaipu choodara
Nee daya karuna valana ne brathukutha mava
Ankelaku appagisthe andavu kadha
Aravai yella nireekshana asalu aagadu kadha
Anuragapu maala katte aashatho unna
Nenu nuvveppadani nireekshanatho unna
Yedu kondalada mava naa vaipu choodara
Nee daya karuna valana ne brathukutha mava
Sirimalle puvvaithe sarigamalo
Narasimhaswami naa daricheraventho
Neevento daya gala devudavu antaru
Nee charanalu naakenduko dooramentho
Yedu kondalada mava naa vaipu choodara
Nee daya karuna valana ne brathukutha mava
Yedu kondalada mava naa vaipu choodara
Nee daya karuna valana ne brathukutha mava