Telugu Lyrics
దూరము యెంతో దూనము లోన వున్నది సుమా
యెడు కొండలు యెక్కుటంటే అసాధ్యము సుమా
దూరము యెంతో దూనము లోన వున్నది సుమా
(యెడు కొండలు యెక్కుటంటే అసాధ్యము సుమా
దూరము యెంతో దూనము లోన వున్నది సుమా)
శరణన్నవారికి శ్రీనివాసుడు చొప్పున వచ్చును
భారమంతయు తాను వహించును
శరణన్నవారికి శ్రీనివాసుడు చొప్పున వచ్చును
భారమంతయు తాను వహించును
కోరిన కోర్కెలు తీర్చి కాపాడేవు
యెడు కొండలలో కొలువుండవేవు
కోరిన కోర్కెలు తీర్చి కాపాడేవు
యెడు కొండలలో కొలువుండవేవు
యెడు కొండలు యెక్కుటంటే అసాధ్యము సుమా
దూరము యెంతో దూనము లోన వున్నది సుమా
నమ్మినవారిని నడిపించువాడు
అమ్మలగన్న అమ్మలగావు
నమ్మినవారిని నడిపించువాడు
అమ్మలగన్న అమ్మలగావు
వెంకటరమణ అని పిలిచినంతనె
వెంకటరమణ అని పిలిచినంతనె
వెంటనే వచ్చును గోవింద గోవింద
వెంకటరమణ అని పిలిచినంతనె
వెంటనే వచ్చును గోవింద గోవింద
యెడు కొండలు యెక్కుటంటే అసాధ్యము సుమా
దూరము యెంతో దూనము లోన వున్నది సుమా
యెడు కొండలు యెక్కుటంటే అసాధ్యము సుమా
దూరము యెంతో దూనము లోన వున్నది సుమా
English Lyrics / Transliteration
Dhooramu entho dhoonamu lona vunnadi sumaa
Yedu kondalu yekkutante asaadhyamu sumaa
Dhooramu entho dhoonamu lona vunnadi sumaa
(Yedu kondalu yekkutante asaadhyamu sumaa
Dhooramu entho dhoonamu lona vunnadi sumaa)
Sharanannavaariki Srinivasaudu choppuna vachchunu
Bhaaramantayu thaano vahinchunu
Sharanannavaariki Srinivasaudu choppuna vachchunu
Bhaaramantayu thaano vahinchunu
Korina korukelu theerchi kaapaadevu
Yedu kondalalo koluvundavevu
Korina korukelu theerchi kaapaadevu
Yedu kondalalo koluvundavevu
Yedu kondalu yekkutante asaadhyamu sumaa
Dhooramu entho dhoonamu lona vunnadi sumaa
Nammimnaavaarini nadipinchuvaadu
Ammalaganna ammalagaavu
Nammimnaavaarini nadipinchuvaadu
Ammalaganna ammalagaavu
Venkatramana ani pilichinanthaney
Venkatramana ani pilichinanthaney
Ventane vachchunu Govinda Govinda